epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పోటాపోటీ !

  • రాజకీయ ఎన్నికలను తలపిస్తున్న వర్తక సంఘ ఎన్నికలు
    ఓటర్లను ఆకట్టుకునేందుకు మందు పార్టీలు
    రెండు ప్యానల్ల‌కు దీటుగా ఇండిపెండెంట్ల ప్ర‌చారం
    హోరాహోరీగా అభ్యర్థుల ప్రచారం
    ఉత్కంఠ రేపుతున్న ఫ‌లితం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం నగరంలో వర్తక సంఘ ఎన్నికలు సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు అభ్య‌ర్థులు ఖర్చుకు వెన‌కాడ‌టంలేదు. ఓటర్లను ఆకట్టు కునేందుకు పెద్దపెద్ద హోటల్, రెస్టారెంట్లలో మందుపార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చేనెల 16న జరగనున్న ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వర్తక సంఘ నాయకులు 15 రోజులుగా విస్తృత ప్రచారం చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. వర్తక సంఘంలో నాయకుడిగా చలామణి అయ్యే వ్యక్తికి ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కానీ వారు చేస్తున్న ఆర్భాటాలు.. ఖర్చు చూస్తే మాత్రం ఔరా అనిపించాల్సిందే.

1305 మంది సభ్యులు..

1305 మంది సభ్యులుగా ఉన్న వ‌ర్త‌క సంఘంలో కొంతమంది నాయకులుగా ఏర్పడి ప్రతి సభ్యుడు కష్టనష్టాల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రాజకీయ నాయకులు వల్లే ప్రచారాలు చేస్తూ గెలిచిన తర్వాత తోటి సభ్యులపైనే పెత్తనం చేస్తూ కొంతమంది అక్రమార్కులకు అంటగాగుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు అభ్యర్థులు అడ్డదారుల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు, మద్యం పార్టీలు, అక్కరలేని హామీలు, ఊహించని బహుమతులు అప్పజెప్పుతూ జోరుగా ప్రచారాలు చేయడం పరపాటిగా మారింది. అయితే ఈ ఎన్నికల కోసం చమటోడ్చి ప్రచారంలో నిలబడ్డ వ్యక్తికి రాజకీయ నాయకుల హెచ్చరికలు కూడా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.

రాజ‌కీయ‌నేత‌ల జోక్యం!

గడిచిన ఆరేళ్లలో సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ప్యానళ్లు జ‌రిగే ఎన్నిక‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అటు రెండు ఇటు రెండు ప్యానల్ అభ్యర్థులు వారివారి బలాలు నిరూపించుకునేందుకు రాజకీయ నాయకుల స‌పోర్ట్ తీసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుంటే గెలుపున‌కు చెరువలో ఉన్న వ్యక్తి ఆ పార్టీకి చెందిన నేత చెప్పినట్లుగా పక్కగా తప్పుకొని వెనుదిరగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. గ‌తంలో జ‌రిగిన ఎన్నికల్లో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే వారి వెనుక కూడా కొంతమందికి రాజకీయ పలుకుబడి ఉంటది, మరి కొంతమందికి స్వతహాగా పెంచుకున్న పలుకుబడి ఉంటది. వీరు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన ప్యానల్లా అభ్యర్థులకు దీటుగా పోటీచేసి గెలుపుపై ధీమా పెంచుకుంటున్నారు. ఈ ఎన్నికలు నిర్వహణపై రాజకీయ, అధికారుల జోక్యం తక్కువగా ఉండడంతో వీరు బైలాను సైతం పక్కన పెట్టి ప్రచారాలు చేస్తున్నట్లు తోటి సభ్యులు చెప్పుకొస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.