epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పెండింగ్ ఫిర్యాదులను తక్షమే పరిష్కరించాలి

పెండింగ్ ఫిర్యాదులను తక్షమే పరిష్కరించాలి
ప్రజా సమస్యలపై న్యాయవిచారణ సంస్థలు వెంటనే స్పందించాలి
ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల భద్రయ్య

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీఐ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సి) వంటి న్యాయ విచారణ సంస్థలు తమ పరిధిలో ఉన్న పెండింగ్ ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు మర్రపు నాగార్జునరావు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల కాలం నుండి అనేక ఫిర్యాదులు పరిష్కారం కాని స్థితిలో ఉండటం వల్ల సామాన్య ప్రజలు న్యాయం కోసం ఆరాటపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ విచారణ సంస్థలను నిర్వీర్యం చేయడం వల్లే ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆయన అన్నారు. పెండింగ్ ఫైళ్లను పరిష్కరించకుండా సాగదీత ప్రక్రియలు, తూతూ మంత్రంగా విచారణ చేయడం ఆపాలని, ఆలస్యానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అవినీతి, అక్రమాలు తగ్గుతాయి. కఠినమైన తీర్పులు, కఠిన చట్టాల అమలుతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని భద్రయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాలలో కమిషనర్లను నియమించడం సానుకూల పరిణామమని ఆయన అన్నారు. పెండింగ్ ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని, పాలనలోని లోపాలను సరిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సమీక్ష నిర్వహించగా, రాష్ట్ర కార్యదర్శి బొమ్మిడాల మురళి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాల్మీకి శోభారాణి, ఉపాధ్యక్షులు ఎస్.వి. సురేష్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు రాంబాబు, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు బబ్బూరి వెంకటేష్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు సూరెడ్డి నవీన్ రెడ్డి, లావణ్య, జాయింట్ సెక్రటరీ సునీతరెడ్డి, అధికార ప్రతినిధి దుర్గ పాండే, బొమ్మగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు మండల కమిటీల నియామకాలను అందజేశారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.