epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఎం రిలీఫ్ ఫండ్‌లో కుంభకోణం.. భారీ స్కామ్ వెలుగులోకి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ లో అక్రమంగా రూ. 8.71 లక్షలు దోచుకున్న కేసులో 7గురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పొట్ల రవి, జంగమ నాగరాజు, మటేటి భాస్కర్, ధర్మారం రాజు, కాంపల్లి సంతోష్, చిట్కాల లక్ష్మీ, అసంపెల్లి లక్ష్మీలు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు. ఫేక్ లబ్దిదారులుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తమ అకౌంట్లో జమ చేసుకుని డబ్బులు విత్ డ్రా చేశారు.

నిజమైన బాధితులను మోసం చేసిన నిందితులపై ఐపీసీ 409, 417, 419, 467, 120(బి) సెక్షన్లు , ఐటీ యాక్ట్ 66(సి) కింద జూబ్లిహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో జులై 15వ తేదీన ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో జోగుల నరేశ్ కుమార్, బాలగోని వెంకటేశ్, కోర్లపాటి వంశీ, పులిపాక ఓంకార్ ఉన్నారు.

మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేసిన నిందితుడు సిఎం కార్యాలయ చెక్కులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. 2023 ఎన్నికల తర్వాత, మొత్తం 230 చెక్కులను అక్రమంగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వాటిలో 19 చెక్కులను నకిలీ లబ్ధిదారుల పేర్లతో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్టు తేలింది. ఇప్పటివరకు, 8.71 లక్షల రూపాయల విలువలో చెక్కుల విత్‌డ్రా అక్రమముగా జరిగిందని పోలీసులు వెల్లడించారు.

పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మిగిలిన నిందితులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నారు. తప్పించుకుని పారిపోయిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ప్రారంభించాయి. పోలీసులు కేసును వేగంగా పూర్తిచేయాలని, బాధితుల ఆర్థిక నష్టం రాహిత్యంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.