epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

Viral News: హోంవర్క్ చేయలేదని.. 2వ తరగతి విద్యార్థిపై ప్రిన్సిపాల్ కర్కశం

కాకతీయ, నేషనల్ డెస్క్: హర్యానాలోని పానిపట్‌లో ఉన్న శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయలేదనే కారణంతో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని ప్రిన్సిపాల్ కఠినంగా శిక్షించింది. బాలుడిని కిటికీకి తలకిందులుగా కట్టి, డ్రైవర్ చేతితో కొట్టించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనం రేపింది.

వివరాల్లోకి వెళితే, ఆగస్టు 13న ఈ సంఘటన చోటు చేసుకుంది. వీడియోలో బాలుడిని కిటికీకి వేలాడదీసి డ్రైవర్ అజయ్ కొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అంతేకాక, మరో వీడియోలో ప్రిన్సిపాల్ రీనా, ఇతర విద్యార్థుల ముందు ఇద్దరు పిల్లలను నిరంతరం కొట్టడం, చెవులు పిండడం కూడా బయటపడింది. ఈ వీడియో సెప్టెంబర్ 27న బయటపడటంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వెంటనే స్పందించి ప్రిన్సిపాల్ రీనా, డ్రైవర్ అజయ్‌లను అరెస్టు చేశారు. వారిపై బీఎన్ఎస్ చట్టంలోని 115, 127(2), 351(2) సెక్షన్లతో పాటు బాలల హక్కుల చట్టంలోని సెక్షన్ 75 కింద కేసులు నమోదు చేశారు.

అయితే ప్రిన్సిపాల్ రీనా తనపై వచ్చిన ఆరోపణలను కొంతమేర అంగీకరించారు. విద్యార్థులు హోంవర్క్ చేయకపోవడంతో మందలించానని, డ్రైవర్‌ను పిలిపించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నానని తెలిపారు. కానీ డ్రైవర్ బాలుడిని కిటికీకి కట్టేసి అసభ్యంగా ప్రవర్తించిన విషయం తనకు తెలియదని, ఆగస్టు 30న అతన్ని ఉద్యోగం నుంచి తొలగించానని పేర్కొన్నారు.

ఇక స్థానిక తల్లిదండ్రులు మాత్రం ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆమె తరచూ విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతూ, తరగతి గది మరియు టాయిలెట్లను శుభ్రం చేయమని బలవంతం చేసేదని చెప్పారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ యాజమాన్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.