epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రెవెన్యూలో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు

  • ప‌దోన్న‌తి పొందిన వారు మ‌రింత బాధ్య‌త‌గా ప‌నిచేయాలి
  • ప్ర‌భుత్వ సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌లో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధ‌వారం స‌చివాల‌యంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్ల నుంచి స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌లుగా పదోన్న‌తి పొందిన 13 మంది అధికారులు మంత్రి పొంగులేటిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌లు , ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు క్షేత్ర‌స్ధాయిలో ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల‌ని, అప్పుడే ప్ర‌భుత్వ ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌ని అన్నారు. సాదాబైనామాల ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారానికి భూభార‌తి చ‌ట్టంలో స్ప‌ష్ట‌మైన నిబంధ‌న‌ల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌ని దీనికి అనుగుణంగా సాదాబైనామా ద‌ర‌ఖాస్తుల‌ను వీలైనంత త్వ‌ర‌గా పరిష్క‌రించాల‌ని సూచించారు.

రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేయాలి

గ‌త ప్ర‌భుత్వంలో సాదా బైనామాల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించారుకానీ 2020 ఆర్వోఆర్ చ‌ట్టంలో ప‌రిష్కారం చూపించ‌లేద‌ని ఫ‌లితంగా 9.26 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కారం కాకుండా పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై కొంత మంది హైకోర్టును ఆశ్ర‌యించగా స్టే విధించింద‌ని దీనిపై ఇటీవ‌ల కోర్టు స్టేను తొల‌గించడం జ‌రిగింద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌తో స్నేహ‌పూర్వ‌కంగా ఉంటుంద‌ని రెవెన్యూ విభాగంలో వీలైనంత‌వ‌ర‌కూ అన్ని కేడ‌ర్ల‌లో ప‌దోన్న‌తులు క‌ల్పించామ‌న్నారు. ప‌దోన్న‌తులు పొందిన‌వారు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేయాల‌ని మంత్రి సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.