epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కోడలితో మాజీ డీజీపీ ఎఫైర్‌

  • స‌హ‌క‌రించిన త‌ల్లీ, చెల్లి !
  • అనుమానాస్పద స్థితిలో కుమారుడి మృతి
  • పంజాబ్‌లో ఘ‌ట‌న.. వెలుగులోకి సంచ‌ల‌న వీడియో..
  • దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం
  • నిందితుల‌పై కేసు న‌మోదు

కాక‌తీయ , నేష‌న‌ల్ డెస్క్ : పంజాబ్ మాజీ డీజీపీ, మాజీ మహిళా మంత్రి కుమారుడి అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. తన భార్యకు, తన తండ్రికి వివాహేతర సంబంధం ఉందని.. ఇందులో తన తల్లి, సోదరి కుట్ర ఉందని ఆ కుమారుడి పాత వీడియో బయటికి రావడం సంచలనంగా మారింది. దీంతో అతని తల్లిదండ్రులు, సోదరి, భార్యపై హత్య కేసు నమోదు కాగా.. దీనిపై పంజాబ్ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది.

ఏం జరిగింది?

మరణించిన వ్యక్తి పేరు అఖిల్ (33)​. అతని తండ్రి పంజాబ్​కు చెందిన మాజీ డీజీపీ మహ్మద్​ ముస్తఫా. అతని తల్లి పంజాబ్​ కాంగ్రెస్​ నాయకురాలు రజియా సుల్తానా. ఆమె గతంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. అయితే కొద్ది రోజుల క్రితం అఖిల్ పంచకులలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించారు. దీనితో అతనిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. మాదక ద్రవ్యాలను అధిక మోతాదులో తీసుకోవడం వల్లనే అఖిల్ మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు జరిపిన దర్యాప్తులో పలు దిగ్భ్రాంతికరమైమ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అఖిల్​ తండ్రి మహ్మద్​ ముస్తఫాకు, అఖిల్​ భార్యకు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు కొన్ని వీడియో ఆధారాలు లభించాయి. స్వయంగా అఖిల్, అతని స్నేహితుడు రికార్డు చేసిన ఆ వీడియోల్లో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు ఉండడం గమనార్హం.

ఆ వీడియోల్లో ఏముంది?

ఆగస్టులో రికార్డు చేసినట్లు భావిస్తున్న ఓ వీడియోలో, అఖిల్ తన తండ్రి, భార్యల మధ్య ఉన్న సంబంధం గురించి పలు విషయాలు చెప్పాడు. “నా భార్యకు, నాన్నతో సంబంధం ఉందని తెలుసుకున్నాను. ఇది నా మనస్సును గాయపరిచింది. నేను చాలా ఒత్తిడికి గురవుతున్నాను. నాకు ఏమి చేయాలో తెలియడం లేదు. నా తల్లి, సోదరి కూడా ఈ కుట్రలో భాగంగా ఉన్నారు. నా వివాహానికి ముందే నా భార్య గురించి నా తండ్రికి తెలుసు. వారి మధ్య అప్పటికే సంబంధం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, వివాహం తరువాత మొదటి రోజు ఆమె నన్ను కనీసం తాకనివ్వలేదు. ఆమె నన్ను వివాహం చేసుకోలేదు. నా తండ్రిని వివాహం చేసుకున్నట్లు ప్రవర్తిస్తోంది. దీని గురించి ఇంట్లో అడిగితే నీవు భ్రమలో ఉన్నావని అన్నారు. నాకు పిచ్చి పట్టిందని చెప్పారు. అలాంటప్పుడు నన్ను మానసిక వైద్యుల దగ్గరకు పంపించాలి కదా. కానీ వారు అలా చేయలేదు. ఎందుకంటే నేను మానసికంగా బాగానే ఉన్నా. అసలు విషయం ఏమిటంటే, తమపై ఆరోపణలు చేస్తే నన్ను అత్యాచారం, హత్య కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు… అంటూ వీడియోలో మృతుడు త‌న ఆవేద‌న వ్య‌క్తంచేశాడు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.