epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఐ బొమ్మ క్లోజ్‌

ఐ బొమ్మ క్లోజ్ 

బప్పం టీవీ వెబ్​సైట్లూ మూసివేత
సినీ ప్ర‌ముఖుల‌ను బెదిరించిన ర‌వి !
చెంచ‌ల్‌గూడ జైలులో నిందితుడు
బ్యాంక్ అకౌంట్ వివ‌రాల‌పై పోలీసుల ఆరా..
నేడు నాంప‌ల్లి కోర్టులో క‌స్ట‌డీ పిటిష‌న్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పైరసీ సినిమాలకు వేదికగా మారిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్​సైట్లను సైబర్​ క్రైమ్​ పోలీసులు క్లోజ్​ చేయించారు. శనివారం అరెస్టయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే వాటిని మూసివేయించి, వెబ్​ లాగిన్స్​, సర్వర్​ వివరాలతో తొల‌గించారు. ‘నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్​సైట్​ మీద ఫోకస్​ చేయటం ఆపండి’ అంటూ గతంలో అతడు పోలీసులకు సవాల్​ విసిరినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ లేఖ చక్కర్లు కొట్టింది. దీంతో ఆ సవాల్​ను స్వీకరించిన పోలీసులు ముందుగా ఐబొమ్మలోని కొందరిని అరెస్టు చేశారు. ఈక్రమంలో విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవితోనే పోలీసులు ఆయా వైబ్​సైట్లను క్లోజ్​ చేయించడం గమనార్హం. ఇమ్మడి రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్​ డిస్క్​లను పోలీసులు విశ్లేషణ చేస్తున్నారు. నిందితుడి బ్యాంక్​ ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని మరికొన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్​ను పోలీసులు దాఖలు చేయనున్నారు.

అసలేం జరిగింది..?

కొత్త సినిమాలు, ఓటీటీ వేదికల్లోని కంటెంట్​ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు పైరసీ తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది విడుదలైన పలు తెలుగు సినిమాలు పైరసీ బారిన పడటంతో తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ విభాగంలోని యాంటీ వీడియో పైరసీ సెల్​ ఆగస్టు 30వ తేదీన నగర సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐబొమ్మ లాంటి 65 మిర్రర్​ వెబ్​సైట్లు వేదికగా పలు సినిమాలు పైరసీ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అప్పుడు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సెప్టెంబరు 29న అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. అప్పటి నుంచి ఐబొమ్మ సూత్రధారి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. సెప్టెంబరు 30వ తేదీ వరకు కూకట్​పల్లిలోని తన నివాసంలోనే ఉన్న రవి, అక్టోబరు 1వ తేదీన ఇక్కడి నుంచి మాయమయ్యాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. అక్టోబరు 3న నెదర్లాండ్స్​లోని ఆమ్​స్టర్​డామ్​లో రవి పాగా వేసినట్లు అంచనాకు వచ్చారు. పోలీసులకు పట్టుబడకుండా ఫ్రాన్స్​, కరేబియన్​ దీవులు, నెదర్లాండ్స్​ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు ఐపీ అడ్రస్​లతో ఏ మార్చుతూ ఇప్పటివరకూ వచ్చాడు. తనను పోలీసులు పసిగట్టలేరనే ధీమాతో ఆమ్​స్టర్​డామ్​ నుంచి కూకట్​పల్లికి చేరాడు. అతడి కదలికలను గమనిస్తూ వచ్చిన పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్ట్​ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు కాసుల దందాకు టీజీఎండీసీ అధికారుల అండ! ఆదివారం ఒక్కో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.