epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గల్ఫ్‌లో భారతీయుడికి జాక్‌పాట్.. కోట్లు తెచ్చిన లాటరీ టికెట్‌!

గల్ఫ్‌లో భారతీయుడికి జాక్‌పాట్.. కోట్లు తెచ్చిన లాటరీ టికెట్‌!
సౌదీలో కేరళ వ్యక్తిని వ‌రించిన అదృష్టం
అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో రూ.61 కోట్ల గెలుపు
15 ఏళ్ల లాటరీ ప్రయత్నానికి ద‌క్కిన ఫలితం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: ఇటీవ‌ల కాలంలో గల్ఫ్ దేశాల్లో భారతీయులకు తిరుగులేని అదృష్టం దక్కుతోంది. తాజాగా మరో భారతీయుడు కోట్లకు కోట్లు తెచ్చిపెట్టే లాటరీని గెలుచుకుని తన జీవితాన్నే మార్చేసుకున్నారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న కేరళకు చెందిన పీవీ రాజన్, అబుదాబిలో నిర్వహించే ప్రసిద్ధ ‘బిగ్ టికెట్’ డ్రాలో ఏకంగా 25 మిలియన్ దిర్హామ్‌లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.61.37 కోట్లు సొంతం చేసుకున్నాడు.

15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనడం ఆయనకు అలవాటు. ఏదో ఒక రోజు నా టర్న్ కూడా వస్తుంది అనే నమ్మకంతో కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ఆ నమ్మకమే చివరకు జాక్‌పాట్ రూపంలో ఫలితమిచ్చింది. నవంబర్ 9న 282824 నంబర్‌తో కొనుగోలు చేసిన టికెట్, సిరీస్ 281 డ్రాలో మొదటి ప్రైజ్‌గా నిలిచింది. లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి శుభవార్త చెప్పగానే రాజన్‌కి నమ్మశక్యం కాలేదు. ఆ త‌ర్వాత అది నిజ‌మే అని తెలియ‌డంతో రాజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే అంత పెద్ద మొత్తం గెలుచుకున్నప్పటికీ, ఈ ప్రైజ్ మనీని త‌న‌కు ఒక్క‌డికే కాకుండా, త‌న‌ వెంట పనిచేసే 15 మంది సహోద్యోగులతో సమానంగా పంచుకుంటాని రాజ‌న్‌ ప్రకటించడం అందరినీ ఆకట్టుకుంది. ఇదే డ్రాలో మరో 10 మంది కన్సోలేషన్ బహుమతులుగా తలా 10,000 దిర్హామ్‌లు గెలుచుకున్నారు. వారిలో ముగ్గురు భారతీయులే కావడం విశేషం. గత సిరీస్ విజేత కూడా మరో భారతీయుడే కావడం గల్ఫ్‌లో ఇండియన్స్ అదృష్టం ఎంత గట్టిగా నడుస్తోందో చూపిస్తోంది. ఇటీవల గల్ఫ్ ప్రాంతంలో లాటరీలపై భారతీయుల అదృష్టం వరసగా పండుతోంది. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళిన వారికి ఈ లాటరీలు లైఫ్‌టైమ్ గిఫ్ట్‌లా మారిపోతున్నాయి. పీవీ రాజన్ కథ కూడా అలాంటిదే!

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.