epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చిరు వ్యాపారుల నుంచి అక్ర‌మంగా వ‌సూళ్లు

చిరు వ్యాపారుల నుంచి అక్ర‌మంగా వ‌సూళ్లు
బాధ్యుల‌ను గుర్తించి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు
ఖ‌మ్మం పాత బ‌స్టాండ్ ఏరియా వీధి వ్యాపారుల నుంచి ఆరా

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖ‌మ్మం వీధి వ్యాపారుల నుంచి వ‌సూళ్లకు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు డిమాండ్ చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణ మార్కెట్‌ను బుధ‌వారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వర రావుతోక‌లిసి దేవకి వాసుదేవ రావు సంద‌ర్శించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న వీధి వ్యాపారుల‌తో మాట్లాడారు. మార్కెట్లో చిరు వ్యాపారులను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారనే విషయం తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వ్యాపారులపై జరుగుతున్న అన్యాయ వసూళ్లు, బెదిరింపులు, వారిని ఒకరితో ఒకరు గొడవ పెట్టే ప్రయత్నాలు అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశాలని అన్నారు. ప్రభుత్వ అధికారులు రసీదు లేకుండా 240 మంది వ్యాపారుల దగ్గర ఒక్కొక్కరికీ ₹10,000 చొప్పున వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందుతున్నాయ‌ని అన్నారు. ఈవిష‌యంపై మునిసిప‌ల్ అధికారులు స‌మ‌గ్ర‌మైన విచార‌ణ చేప‌ట్టాల‌ని, బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు చేప‌డుతామ‌ని హెచ్చ‌రించారు. కార్యక్రమంలో బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, మందారపు సుబ్బారావు, మాధవ్ గౌడ్, శాసనాల సాయిరాం, కందుల శ్రీకృష్ణ మరియు వీధి వ్యాపారులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.