epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సొంత గ్రామం సింగపూర్‌లో హిట్టు కొట్టిన ప్రణవ్

సొంత గ్రామం సింగపూర్‌లో హిట్టు కొట్టిన ప్రణవ్
హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జయకేతనం
వరుస విజయాలతో పార్టీపై పెరిగిన బాధ్యత

కాకతీయ, హుజూరాబాద్ : మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. నాలుగు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించి ప్రజల మద్దతును చూర‌గొన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ కీలక పాత్ర పోషించినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. సొంత గ్రామం సింగపూర్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ప్రభుత్వంలో ఉన్న పార్టీగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రానున్న రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించడంలో కాంగ్రెస్ నేతలు సఫలమయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ తృటిలో విజయాలు చేజారిన చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు బలమైన పోరాటం చేశారు.
ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకం మరింత పెరిగిందని, అదే సమయంలో పార్టీపై బాధ్యత కూడా పెరిగిందని నాయకులు భావిస్తున్నారు. గత పదేళ్ల పాలన తర్వాత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి దిశ ప్రజలను ఆకర్షించిందని పేర్కొన్నారు. ఈ విజయాలతో రెట్టింపు ఉత్సాహంతో రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.