epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.. ఎన్నిక‌లే త‌రువాయి..!

రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.. ఎన్నిక‌లే త‌రువాయి..!
ఖమ్మం కార్పోరేష‌న్‌, మునిసిపాలిటీల్లో రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు
బీసీలకు పెరిగిన‌ గణనీయమైన ప్రాధాన్యం
ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తితో రిజర్వేషన్
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టిన పార్టీలు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రంలో మరో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ శ్రీదేవి శుక్రవారం అధికారికంగా రిజర్వేషన్ జాబితాను విడుదల చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఖమ్మం కార్పోరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఇలా..
కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, వాటిలో ఎస్టీ: 3 (జనరల్–2, మహిళ–1), ఎస్సీ: 7 (జనరల్–4, మహిళ–3), బీసీ: 20 (జనరల్–10, మహిళ–10), జనరల్ మహిళ: 16, అన్‌రిజర్వుడ్ (జనరల్): 14 గా కేటాయించారు. మేయర్ పదవికి సంబంధించిన రిజర్వేషన్‌ను మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం.

ఏదులాపురం మున్సిపాలిటీలో
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్టీ: 3 (జనరల్–2, మహిళ–1), ఎస్సీ: 7 (జనరల్–4, మహిళ–3), బీసీ: 6 (జనరల్–3, మహిళ–3), జనరల్ మహిళ: 9, జనరల్: 7 గా కేటాయింపులు జరిగాయి. ఈ విభజనతో మహిళా రిజర్వేషన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

కల్లూరు మున్సిపాలిటీ (20 వార్డులు) : ఎస్టీ: 3 (జనరల్–2, మహిళ–1), ఎస్సీ: 5 (జనరల్–3, మహిళ–2),
బీసీ: 2 (జనరల్–1, మహిళ–1), జనరల్ మహిళ: 6, జనరల్: 4,

మధిర మున్సిపాలిటీ (22 వార్డులు) : ఎస్టీ: 1 (జనరల్–1), ఎస్సీ: 6 (జనరల్–3, మహిళ–3), బీసీ: 4 (జనరల్–2, మహిళ–2), జనరల్ మహిళ: 6, జనరల్: 6

సత్తుపల్లి మున్సిపాలిటీ (23 వార్డులు) : ఎస్టీ: 1 (జనరల్–1), ఎస్సీ: 3 (జనరల్–2, మహిళ–1), బీసీ: 7 (జనరల్–4, మహిళ–3), జనరల్ మహిళ: 7, జనరల్: 5

వైరా మున్సిపాలిటీ (20 వార్డులు) : ఎస్టీ: 1 (జనరల్–1), ఎస్సీ: 5 (జనరల్–3, మహిళ–2), బీసీ: 4 (జనరల్–2, మహిళ–2), జనరల్ మహిళ: 6, జనరల్: 4

రాజకీయ పార్టీల్లో మొదలైన లెక్కలు
రిజర్వేషన్లు ఖరారుకావడంతో ఖమ్మం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. ముఖ్యంగా బీసీ, మహిళా రిజర్వేషన్ ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గాలపై పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు కీలక మున్సిపాలిటీల్లో ఫలితాలు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.