epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కలెక్టర్ పమేలా సత్పతికి విశిష్ట అవార్డు

కలెక్టర్ పమేలా సత్పతికి విశిష్ట అవార్డు
ఎన్నికల నిర్వహణలో కరీంనగర్‌కు రాష్ట్ర స్థాయి గౌరవం

కాకతీయ, కరీంనగర్ : ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు కరీంనగర్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయి గౌరవం లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కలెక్టర్ *పమేలా సత్పతి*కు రాష్ట్ర స్థాయి విశిష్ట అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో చేపట్టిన వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, ఎన్నికల అధికారుల శిక్షణ, సామర్థ్యాభివృద్ధి చర్యలను సమర్థవంతంగా అమలు చేయడమే ఈ అవార్డుకు ప్రధాన కారణంగా నిలిచింది. కలెక్టర్ పమేలా సత్పతి దిశానిర్దేశంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం వ్యవస్థీకృతంగా పనిచేసిందని రాష్ట్ర స్థాయి కమిటీ ప్రశంసించింది. ఎన్నికల నిబంధనలు, విధివిధానాలపై అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లాలో విస్తృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల అధికారులు, సహాయక అధికారులు, పోలింగ్ సిబ్బంది, పరిశీలకులకు నైపుణ్యాభివృద్ధి దిశగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఎన్నికల నిర్వహణను మరింత పటిష్టం చేశారు. పారదర్శకత, నిష్పక్షపాతత్వం ప్రధాన లక్ష్యంగా తీసుకుని చేపట్టిన చర్యలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

ఓటర్ల అవగాహనకు వినూత్న చర్యలు
వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం కీలక పాత్ర పోషించింది. యువత, మహిళలు, కొత్త ఓటర్లను పోలింగ్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించిన విధానం రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ… ఈ అవార్డు జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషికి గుర్తింపుగా లభించిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ అవార్డు కరీంనగర్ జిల్లా ఎన్నికల యంత్రాంగం సుశిక్షిత సిబ్బందితో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.