epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఓట్ల‌తో ప‌ల్లాను ప‌ల్ల‌ప‌ల్ల కొట్టాలి

ఓట్ల‌తో ప‌ల్లాను ప‌ల్ల‌ప‌ల్ల కొట్టాలి
ఫోన్ ట్యాపింగ్‌లో పల్లా పేరు
భువ‌న‌గిరి ఎంపీ చామల కిర‌ణ్‌కుమార్ రెడ్డి
చేర్యాల మున్సిపల్ అభ్యర్థుల జాబితా విడుదల

కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొత్తం 12 వార్డులకు 12 మంది అభ్యర్థుల పేర్లను భువ‌న‌గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా చేర్యాల‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. సమావేశంలో ఎంపీ చామల మాట్లాడుతూ… సామదండోపాయాలు, కోవర్టు రాజకీయాలతో దొంగదారిలో గెలవాలని చూసే వారితో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ అని, పార్టీలోనే ఉంటూ పార్టీని మోసం చేసే వారు బయటకు వెళ్లిపోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇజ్రాయెల్ నుంచి మిషన్ తెప్పించి ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. ఆ జాబితాలో ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు ఉందని, “ఆలు–మొగుళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని కేసీఆర్ బిడ్డ *కవిత*ే చెప్పింద”ని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఉద్యమకారులను అరెస్ట్ చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. డిసెంబర్ 4న ఓటమి భయం పట్టడంతో ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ డేటాను తగలబెట్టారన్న ఆరోపణలు చేశారు.

‘ఓట్లతో పల్లపల్ల కొట్టండి’

చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎంపీ చామల, మరోసారి దొంగ రాజకీయాలు చేస్తే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని “ఓట్లతో పల్లపల్ల కొట్టాలి” అంటూ నినాదం ఇచ్చారు. నిజాయితీగా గెలిచే ధైర్యం ఉంటే నేరుగా బరిలో నిలవాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో అభివృద్ధి దిశగా రాష్ట్రం సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

చేర్యాల మునిసిప‌ల్ వార్డుల‌కు ఎంపిక చేసిన‌ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
1వ వార్డు – ఒగ్గు వెంకటమ్మ
2వ వార్డు – ముస్త్యాల తేజ
3వ వార్డు – కొమ్ము రాజేశ్వరి
4వ వార్డు – వంగ విజయలక్ష్మి
5వ వార్డు – వెలుగల దుర్గయ్య
6వ వార్డు – ముస్త్యాల కృష్ణ
7వ వార్డు – పోతుగంటి ప్రసాద్
8వ వార్డు – సందుల సురేష్
9వ వార్డు – మామిడాల నాగరాజు
10వ వార్డు – తుమ్మలపల్లి లీలా
11వ వార్డు – గుస్క వసంత
12వ వార్డు – మహమ్మద్ షరీఫా

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.