epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పండుగ సాయన్న ఆశయాలను నెర‌వేర్చాలి

పండుగ సాయన్న ఆశయాలను నెర‌వేర్చాలి
జనగామ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

కాకతీయ, చేర్యాల: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న ఆశయాలను భావితరాలకు తెలియజేయాలని జనగామ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పండుగ సాయన్న ముదిరాజ్‌ 174వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రతాప్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన గొప్ప పోరాటయోధుడు పండుగ సాయన్న అని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, కొమురవెల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్‌, చేర్యాల మండల అధ్యక్షుడు మంజ మల్లేశం, వైస్‌ చైర్మన్‌ బోయిని శ్రీనివాస్‌, వెంకటరెడ్డి, మారెళ్ల భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, సర్పంచులు, మార్కెట్‌ కమిటీ సభ్యులు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం కాకతీయ, చేర్యాల: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, మహాత్మా...

వైద్య విద్యలో ప్రీతి ప్రతిభ

వైద్య విద్యలో ప్రీతి ప్రతిభ ఎండీ కమ్యూనిటీ మెడిసిన్‌లో నాలుగో ర్యాంకు నాగ్‌పూర్‌ ప్రభుత్వ...

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి నమోదు చేయాలి ఎన్నికల ప్రధాన...

పోక్సో కేసులో ఏడుగురు అరెస్ట్‌!

పోక్సో కేసులో ఏడుగురు అరెస్ట్‌! నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ డ్రగ్స్‌ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు చేర్యాల...

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి భరోసా!

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి భరోసా! * మాజీ సీఎం కేసీఆర్‌కు...

విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన

విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన * చేర్యాల పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్...

రైతులకు 3 ఫేజ్‌ కరెంట్‌ ఇవ్వాల్సిందే!

రైతులకు 3 ఫేజ్‌ కరెంట్‌ ఇవ్వాల్సిందే! విద్యుత్‌ కోతలతో పంట నష్టంపై సీపీఎం...

కార్మికుల జీతాలు పెంచాల్సిందే!

కార్మికుల జీతాలు పెంచాల్సిందే! సిద్దిపేట స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమే కాంగ్రెస్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.