epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన

విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన

* చేర్యాల పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్

* పోలీసుల విధులు, స్టేషన్‌లో జరిగే ప్రక్రియలపై అవగాహన కల్పించిన ఎస్‌ఐ అపూర్వ రెడ్డి

కాకతీయ,చేర్యాల: చేర్యాల పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి విద్యార్థులకు పోలీసుల విధులు, బాధ్యతలు, పోలీస్ స్టేషన్‌లో జరిగే వివిధ ప్రక్రియలపై వివరంగా అవగాహన కల్పించారు.పోలీస్ స్టేషన్‌కు ఒక దరఖాస్తు వచ్చినప్పటి నుంచి దానిపై పోలీసులు చేపట్టే చర్యలు, ఫిర్యాదుల స్వీకరణ, దర్యాప్తు తదితర అంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఎస్‌ఐ వివరించారు. అలాగే పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, పోలీసుల విధులు, ప్రజలకు అందించే సేవల గురించి తెలుసుకున్నారు. పోలీసులపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, పోలీస్ శాఖ ప్రజలకు ఎలా సేవలందిస్తుందో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించడమే ఓపెన్ హౌస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని పోలీసుల విధులపై పలు విషయాలను తెలుసుకున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం కాకతీయ, చేర్యాల: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, మహాత్మా...

వైద్య విద్యలో ప్రీతి ప్రతిభ

వైద్య విద్యలో ప్రీతి ప్రతిభ ఎండీ కమ్యూనిటీ మెడిసిన్‌లో నాలుగో ర్యాంకు నాగ్‌పూర్‌ ప్రభుత్వ...

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి నమోదు చేయాలి ఎన్నికల ప్రధాన...

పోక్సో కేసులో ఏడుగురు అరెస్ట్‌!

పోక్సో కేసులో ఏడుగురు అరెస్ట్‌! నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ డ్రగ్స్‌ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు చేర్యాల...

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి భరోసా!

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి భరోసా! * మాజీ సీఎం కేసీఆర్‌కు...

పండుగ సాయన్న ఆశయాలను నెర‌వేర్చాలి

పండుగ సాయన్న ఆశయాలను నెర‌వేర్చాలి జనగామ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కాకతీయ,...

రైతులకు 3 ఫేజ్‌ కరెంట్‌ ఇవ్వాల్సిందే!

రైతులకు 3 ఫేజ్‌ కరెంట్‌ ఇవ్వాల్సిందే! విద్యుత్‌ కోతలతో పంట నష్టంపై సీపీఎం...

కార్మికుల జీతాలు పెంచాల్సిందే!

కార్మికుల జీతాలు పెంచాల్సిందే! సిద్దిపేట స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమే కాంగ్రెస్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.