epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మరిపెడలో కాంగ్రెస్ జెండా ఎగిరింది..!

మరిపెడలో కాంగ్రెస్ జెండా ఎగిరింది..!
15 వార్డుల్లో 8 గెలిచి మున్సిపాలిటీ కైవసం
బీఆర్ఎస్‌కు 6 స్థానాలు.. ఇండిపెండెంట్‌కు ఒకటి
చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ పట్టు

కాకతీయ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యంతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో 8 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించగా, బీఆర్ఎస్ 6 వార్డులకు పరిమితమైంది. ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో మరిపెడ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. ప్రారంభం నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్లావత్ తిరుపతి విజయం సాధించగా, 2వ మరియు 3వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బానోత్ భద్రమ్మ, బానోత్ కిషన్ గెలిచారు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మెరుగు రాము విజయం సాధించగా, 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బోడ భాస్కర్ గెలిచారు.

కీలక వార్డుల్లో కాంగ్రెస్ ఆధిపత్యం

6వ వార్డు నుంచి కాంగ్రెస్ దూకుడు పెంచింది. కలం సునీత, మండం కాంతమ్మ, ప్రగతి విసారపు, గుగులోత్ నీలా వరుసగా విజయం సాధించి కాంగ్రెస్ బలాన్ని పెంచారు. దీంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. అయితే 10వ, 11వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బేబీ శ్రీ, లావుడియా సత్యవతి గెలిచి పార్టీకి ఊపిరి పోశారు.

ఇండిపెండెంట్ ప్రభావం.. తుది ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి

12వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి విజయం సాధించడం విశేషం. 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి గెలిచారు. చివరి రెండు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జాటోత్ సురేష్, లునావత్ రమేష్ విజయం సాధించడంతో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీని ఖాయం చేసుకుంది.

మొత్తం ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 1 స్థానాన్ని గెలుచుకోగా, మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా, బీఆర్ఎస్ శ్రేణులు ఫలితాలపై సమీక్ష ప్రారంభించాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.