epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రంగశాయిపేటలో మెగా మెడికల్ క్యాంప్‌

రంగశాయిపేటలో మెగా మెడికల్ క్యాంప్‌
ఉచిత వైద్య పరీక్షలు, కార్డియాలజీ కన్సల్టేషన్
గుండె నిపుణుల సేవలతో ప్రజలకు ఉపశమనం
వాగ్బట యోగా సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ

కాకతీయ, ఖిలావరంగల్ : మెగా మెడికల్ క్యాంప్ ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ముఖ్య లక్ష్యమని కార్డియాలజీ నిపుణుడు డాక్టర్ అత్తే భగీరధ్ తెలిపారు. ఆదివారం రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వాగ్బట యోగ అండ్ వాకర్స్ అసోసియేషన్ మరియు మన ముచ్చట్లు వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫాదర్ కొలంబో వైద్య కళాశాల మెడికేర్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ అత్తే భగీరధ్, ఇంచార్జ్ డాక్టర్ చందనతో పాటు వైద్య బృందం శిబిరంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఉచితంగా బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహించడంతో పాటు కార్డియాలజీ కన్సల్టేషన్ అందించారు. ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ అవసరమైన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమానికి వాగ్బట యోగా సంఘం మరియు మన ముచ్చట్లు గ్రూప్ వ్యవస్థాపకులు పెరుమాండ్ల మధుసూదన్, పెసర నిరంజన్ రెడ్డి నేతృత్వం వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సంఘం అధ్యక్షుడు గుర్రపు రామ్ చందర్, ప్రధాన కార్యదర్శి పోశాల కన్నయ్య, కోశాధికారి వడ్డీ ప్రతాపరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తాళ్లపల్లి రవీందర్ గౌడ్, సుభాష్ గౌడ్, నవీన్ రెడ్డి, రాంబాబు, ఖాన్ సాబ్, ప్రవీణ్, చిన్న, సాంబయ్య, గోపాల్, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.