epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కోర్టు వివాదంలో ఉన్న భూమి విక్రయంపై ఆవేదన

కోర్టు వివాదంలో ఉన్న భూమి విక్రయంపై ఆవేదన
న్యాయం చేయాలని బాధితుడు లక్ష్మణ్‌ డిమాండ్‌

కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిని, తన అనుమతి లేకుండా అక్రమంగా విక్రయించారని బాధితుడు లకావత్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. లకావత్ తులిసియా కుటుంబానికి చెందిన భూమి వారసత్వంగా నలుగురు కుమారులు (రత్న, శంకర్, లక్ష్మణ్, కిషన్), ఒక కుమార్తె (రాంబాయి)కు పంపకం అయింది. నలుగురు సోదరులకు తలా 19 గుంటలు, సోదరికి 4 గుంటలు కేటాయించారు. అయితే, ప్రస్తుతం ఈ హక్కులపై వివాదం నెలకొనడంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో తన తమ్ముడు లకావత్ కిషన్ తన వాటా భూమిని అమ్ముకోవడంలో అభ్యంతరం లేదని, కానీ తనకు చెందిన 19 గుంటల భూమిని కూడా తేజావత్ చందర్ అనే వ్యక్తికి విక్రయించడం అన్యాయమని లక్ష్మణ్ ఆరోపించారు.

పోలీసులకు ఫిర్యాదు..
“నా భూమిని అమ్మడానికి నువ్వెవరు? కొనడానికి వారెవరు?” అంటూ ఇప్పటికే పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినట్లు లక్ష్మణ్ వెల్లడించారు. తాను ఉద్యోగరీత్యా బెల్లంపల్లిలో ఉంటున్న సమయంలో, తనకు సమాచారం ఇవ్వకుండా మంగళవారం భూమి వద్ద గట్టు రాళ్లు పాతిస్తున్నారని తెలిసి వెంటనే 100 డయల్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా భూమి కొలతలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారం ఉందని అమాయకులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని, కొంతమంది గ్రామస్తులు కూడా ఈ అక్రమ విక్రయానికి సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు సదరు భూమిపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, యథాతథ స్థితిని కాపాడాలని బాధితుడు అధికారులను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.