epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్కూలు సామగ్రి టెండర్లలో ‘రేవంత్’ భారీ దోపిడీ!

స్కూలు సామగ్రి టెండర్లలో ‘రేవంత్’ భారీ దోపిడీ!
బ్లాక్ లిస్టు కంపెనీలకే రూ.1200 కోట్ల కాంట్రాక్టులా?
కరీంనగర్‌లో ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి హేయనీయం
నగరంలో మహిళలకు రక్షణ లేదని సుమతి మాటలే సాక్ష్యం
ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజం

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే వ్యవస్థీకృత దోపిడీ జరుగుతోందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి విద్యాసంస్థలను అవినీతికి అడ్డాగా మార్చుకున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును, కరీంనగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. గతంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు దక్కే పాఠశాల సామాగ్రి సరఫరా కాంట్రాక్టులను ఇప్పుడు ముఖ్యమంత్రి తన గుప్పిట్లోకి తీసుకున్నారని శ్రవణ్ ఆరోపించారు. కేవలం కార్పొరేట్ కంపెనీలకే మేలు చేసేలా టెండర్ నిబంధనల్లో టర్నోవర్ పరిమితిని భారీగా పెంచారు.

బ్లాక్ లిస్ట్ కంపెనీలకు ప్రాధాన్యత

గతంలో తాము బయటపెట్టిన ‘బంకర్ బెడ్’ కుంభకోణంలో దోషులుగా ఉన్న కంపెనీలకే మళ్లీ రూ.1200 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, గుజరాత్ చెందిన ‘మఫత్ లాల్’ వంటి కంపెనీలకు రేవంత్ రెడ్డి కొమ్ముకాస్తున్నారని, హైకోర్టు ఆదేశాలను, టెస్కో నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడిని శ్రవణ్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ అవాకులు చవాకులు పేలుతున్నారని, పోలీసులు, బీజేపీ కలిసి దాడులు చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి ఏజెంట్‌లా మారి బీఆర్ఎస్‌పై దాడులకు తెగబడుతున్నారని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. “భారత్ మాతా కీ జై” అనే నినాదం ఇచ్చే వారు వాడే భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.

మహిళల రక్షణ ఏదీ?

హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని పోలీసు అధికారిణి సుమతి వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని శ్రవణ్ పేర్కొన్నారు. “ఒక బాధ్యతాయుతమైన అధికారిణి హైదరాబాద్‌లో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారంటే శాంతిభద్రతలు ఎంతలా క్షీణించాయో అర్థమవుతోంది” అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సెటిల్‌మెంట్లకు వాడుకోవడం మానుకుని, పోలీసులను వారి విధి నిర్వహణ సక్రమంగా చేసుకోనివ్వాలని సూచించారు. త్వరలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నేత నిఖిల్ కూడా పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.