epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రొసీడింగులు ఏ లెక్క‌న ఇస్తున్న‌రు..?!

ప్రొసీడింగులు ఏ లెక్క‌న ఇస్తున్న‌రు..?!
ఏం అధికార‌ముంద‌ని జారీ చేస్త‌రు
మునిసిప‌ల్ అధికారుల నిబంధ‌న‌లు ఉల్లంఘ‌న‌
ఎమ్మెల్యే సత్యనారాయణ రావుకు ప్రొటోకాల్ ఇవ్వ‌కుంటే ఊరుకుంటారా..?
అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
భూపాల‌ప‌ల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి ధ్వజం
కమిషనర్, హౌసింగ్ డీఈకి బీఆర్ఎస్ కౌన్సిలర్ల వినతిపత్రం
కాక‌తీయ‌, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ ను పక్కన పెట్టి అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్‌లు ఇవ్వడంపై బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నికైన కౌన్సిలర్లు తాముండగా, తిరస్కరించబడిన కాంగ్రెస్ నాయకులు ఏ అధికారంతో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్‌లు ఇచ్చి శంకుస్థాపనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రోటోకాల్‌ను ఇలాగే ఉల్లంఘిస్తే ఊరుకుంటారా అని నిలదీశారు. వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు తమ అనుచరులకు ఇండ్లు ఇచ్చుకుంటూ, అర్హులు ప్రశ్నించే సరికి బీఆర్ఎస్ కౌన్సిలర్లే ఇండ్లను ఆపుతున్నారని దొంగ మాటలు చెప్పడం సిగ్గుచేటన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ ఎంపికల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ సోమవారం మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, హౌసింగ్ డీఈ అజ్మీర శ్రీకాంత్‌కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడారు.
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై విచారణ చేపట్టాలి
ఫిబ్రవరిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఆర్డర్లు, ప్రొసీడింగ్ కాపీలను ప్రజలకు అందజేశారని హరీష్ రెడ్డి ఆరోపించారు. ఈ చర్య ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని, దీనిపై మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి వార్డులో ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లను ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి చైర్మన్‌గా ఉంచాలన్నారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై సమగ్ర విచారణ జరిపించాలని, లేనిపక్షంలో హౌసింగ్, మున్సిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కట్ల పూర్ణచందర్, మోతే రాజు, భోగం నరేందర్, బీఆర్ఎస్ నాయకులు బుర్ర సదానందం, వంశీ, జ్యోతుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.