epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి
2021 పేస్కేల్ స‌ర్క్యూల‌ర్‌ను తక్షణమే సవరించాలి
ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు రవీందర్ రెడ్డి

కాకతీయ, ఖమ్మం : ఆర్టీసీ కార్మికులను కాలయాపన చేయకుండా వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం నగరంలోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గుండు మాధవరావు అధ్యక్షతన ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజియన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కామ్రేడ్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి హాజరై ప్రసంగించారు.

పాత పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలి
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వారికి పాత పెన్షన్ సౌకర్యం , పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మికులకు అందుతున్న మెడికల్ సౌకర్యాలను యథావిధిగా కొనసాగించాలని, సంస్థలోని అన్ని సెక్షన్లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై ప్రస్తుతం పెంచిన అదనపు పనిభారాన్ని తగ్గించాలని, 2021 పే స్కేల్‌కు సంబంధించిన సర్కులర్‌ను తక్షణమే సవరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాలు రాంబాబు మాట్లాడారు.

సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్ కార్యాచరణ
సమావేశంలో రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్ వార్షిక నివేదికను ప్రవేశపెట్టగా.. రీజియన్ పరిధిలోని అన్ని డిపోల ప్రతినిధులు దీనిపై చర్చించారు. గతంలో రీజియన్ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) కు వినతిపత్రం అందజేశామని, ఆ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని నేతలు స్పష్టం చేశారు. లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 9వ తేదీన ఖమ్మంలో రీజియన్ జనరల్ బాడీ సమావేశాన్ని, జూన్ 16వ తేదీన ప్రత్యేక మహిళా సదస్సును నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డిపో నుండి గుగ్గిళ్ళ రోశయ్య, సరిత, వెంకటయ్య, మధిర డిపో నుండి వెంకన్న, మణుగూరు డిపో నుండి వై.ఎన్. రావు, శేఖర్, లింగయ్య, భద్రాచలం నుండి కె. ప్రతాప్, బాలకృష్ణ, డి.ఎన్. రావు, కొత్తగూడెం డిపో నుండి ఈ. సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.