epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మార్కెట్లలో రైతులపై భారం తగ్గించండి

మార్కెట్లలో రైతులపై భారం తగ్గించండి
ఏనుమాముల మార్కెట్ చైర్‌పర్సన్‌కు రైతు సంఘం వినతి
60 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు
సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్ ప్రియాంక

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వ్యవసాయ మార్కెట్లలో వివిధ రుసుముల పేరుతో రైతులపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యర్రా ప్రియాంకకు రైతు సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, లక్ష్మీపురం పండ్ల మార్కెట్ మరియు కూరగాయల మార్కెట్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఓదెల రాజయ్య మాట్లాడుతూ.. పంటకు సరైన రక్షణ లేకపోవడం, వర్షాలకు పంట నానిపోవడం, సరైన ధర లభించకపోవడం మరియు అదనపు ఖర్చులు వసూలు చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో చాలామంది రైతులు గ్రామాల్లోనే తక్కువ ధరకే పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారని, దీనివల్ల ప్రభుత్వ మార్కెట్లకు పంట రాక ఆదాయం పడిపోతోందని పేర్కొన్నారు.

రైతు సంఘం ప్రధాన డిమాండ్లు:

రైతు పంట మార్కెట్‌కు తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ఖర్చులు లేకుండా మార్కెట్ కమిటీయే భరించాలి.
రైతులకు ఉచిత టిఫిన్, భోజన సౌకర్యం కల్పించాలి. మార్కెట్ పక్కన 37 గుంటల స్థలంలో కాంప్లెక్స్ నిర్మించి రైతు విశ్రాంతి భవనం, అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలి. వరంగల్ సిటీ పక్కన 30 ఎకరాల్లో ఆధునిక పండ్ల మార్కెట్ నిర్మించాలి. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో రైతులకు 1 ఎకరం స్థలం కేటాయించి, గద్దెలను తొలగించి విశాలంగా మార్చాల‌ని డిమాండ్ చేశారు.

60 రోజుల్లో చర్యలు:
రైతు సంఘం ప్రతినిధుల వినతిపై ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యర్రా ప్రియాంక సానుకూలంగా స్పందించారు. 60 రోజుల్లోపు అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండి జనార్ధన్, డైరెక్టర్లు ఆకుల రుద్రప్రసాద్, గాజుల శ్యామ్, రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఊరటి అంశాలరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.