epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం

  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్ల పల్లి రవీందర్ రావు
  • మానుకోటలో ఘనంగా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : మ‌హబూబాబాద్ రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో క్లబ్ ముందంజలో ఉందని అభినందించారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రాత్రి రోటరీ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. మహబూబాబాద్ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా దూది కట్ల సత్యం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథి ఎన్ వి హనుమంత రెడ్డి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా విచ్చేసి నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. రోటరీ క్లబ్ ఆశయాలు సాధించిన విజయాలు సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు హాజరై ప్రసంగించారు. ప్రతి వ్యక్తి సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని తన వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగం తప్పనిసరిగా తన చుట్టూ ఉన్న సమాజ సేవకు నియోగించాలని కోరారు మాధవ సేవ కంటే మానవసేవే గొప్పదని తెలిపారు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ మరియు రోటరీ ఫౌండేషన్ చైర్మన్ హనుమంత రెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ అనేక దేశాలలో సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న అన్నారు పోలియో రహిత ప్రపంచంగా తయారు చేయడంలో రోటరీ పాత్ర లాగనీయమన్నారు.

అంతేకాకుండా నిరుక్షరాస్యత నిర్మూలనకు పర్యావరణ పరిరక్షణకు మహిళా సాధికారతకు ప్రపంచ శాంతికి రోటరీ కట్టుబడి ఉందని ఈ దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా దూది కట్ల సత్యం కార్యదర్శిగా సంతన్ రామరాజు మరియు ట్రెజరర్ గా ముల్లంగి మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ రత్నాకర్ రావు మరియు కొండలరావు వైద్యనాథ్ చాప్టర్ ప్రెసిడెంట్ మాల నాగేశ్వరరావు జిల్లా నాయకులు వర్తుల సురేందర్ రెడ్డి బిక్కి వెంకటేశ్వర్లు దోర్నాల నగేష్ కుమార్ బొల్లం శ్రీనివాస్ కొడాలి నాగేంద్రరావు బోయినపల్లి సతీష్ రావు హత్య శ్రీనివాస్ మహిపాల్ రెడ్డి వెంకట్ రెడ్డి మల్లాల రమేష్ ఫాస్ట్ ప్రెసిడెంట్ వేమిశెట్టి కిషోర్ జంగాల విజయ్ కుమార్ నాళ్ళ వీరన్న జంగాల మంగపతి రావు విజయ్ నరసింహారావు గుప్తా యువజన శివకుమార్ కట్ల వెంకన్న ఇమ్మడి కృష్ణమూర్తి తోడేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.