epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలి

గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలి
ఇంట్లో బంధించిన అత్త మీరాబాయిపై చర్యలు తీసుకోవాలి
రాసిచ్చిన ఇల్లు, ఆస్తులు ఇప్పించాలి
ప్రజా సంఘాల నాయకులు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ

కాకతీయ, మ‌హ‌బూబాబాద్ : న్యాయం కోసం ఇంటిలో బంధించబడి నిరసన చేస్తున్న గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, చుంచు రాజేందర్‌, నేదునూరి జ్యోతి, మాదాసి సురేష్‌ కోరారు. గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుబేదారి ఎస్సై సుమన్‌కు వినతిపత్రం అందజేశారు.
జయశ్రీపై గతంలో అత్త మీరాబాయి, భర్త రాధాకృష్ణ గృహహింసకు పాల్పడి అదనపు కట్నం తేవాలని వేధించారని, దీనిపై ఆమె సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారని నాయకులు తెలిపారు. రాజీ మార్గంలో హనుమకొండ రాంనగర్‌లోని ఇల్లు, హనుమకొండ చౌరస్తాలోని షాపును నోటరీ పత్రం ద్వారా జయశ్రీకి రాసిచ్చారని పేర్కొన్నారు. అయితే 10 సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్లి జయశ్రీతో పాటు మనవడు కార్తీక్‌, మనవరాలు తేజస్వినిని బయటకు పంపించారని తెలిపారు.
మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులతో జయశ్రీ సామాను తరలిస్తుండగా ఆమె, కూతురు అడ్డుకున్నారని, దీంతో మీరాబాయి, ఆమె కూతుర్లు, అల్లుళ్లు కలిసి ఇద్దరినీ ఇంట్లో బంధించి తాళం వేశారని నాయకులు పేర్కొన్నారు. బాధితులకు తిండి, నిద్ర లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఎస్సై సుమన్‌ను కోరారు. కార్యక్రమంలో కేరళ ప్రసాద్‌ పటేల్‌, జంపాల కళా, సంగెం స్వరూప, పొడిచేటి సరళ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య

ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి ఎంజీఎం...

యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాట విడుదల

యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాట విడుదల 50 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన ఎన్‌ఎస్‌ఎస్‌...

కార్యకర్తలు,నాయకులకు అండగా ఉంటాం

కార్యకర్తలు,నాయకులకు అండగా ఉంటాం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి :...

భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి : బల్దియా కమిషనర్ టి...

మామునూరు విమానాశ్రయానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

మామునూరు విమానాశ్రయానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి ఇనుగుర్తి మండల గౌడ యువజన...

లంచాల నిలయంగా ఏటూరునాగారం ఆసుపత్రి

లంచాల నిలయంగా ఏటూరునాగారం ఆసుపత్రి వైద్య సేవల పేరుతో వసూళ్ల ఆరోపణలు సర్టిఫికెట్లకూ డబ్బులు...

కార్మిక పక్షపాతి వినయ్‌ భాస్కర్‌పై దాడి దారుణం

కార్మిక పక్షపాతి వినయ్‌ భాస్కర్‌పై దాడి దారుణం దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన...

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి మారుమూల గూడాల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం మామిడిగూడెం,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.