epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మామునూరు విమానాశ్రయానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

మామునూరు విమానాశ్రయానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి
ఇనుగుర్తి మండల గౌడ యువజన సంఘం అధ్యక్షులు మద్దెల సుధాకర్ గౌడ్

కాకతీయ, ఇనుగుర్తి : వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి తగిన పేరును సూచించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రజలను కోరిన నేపథ్యంలో, ఉమ్మడి వరంగల్ ప్రాంత చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును విమానాశ్రయానికి పెట్టాలని ఇనుగుర్తి మండల గౌడ యువజన సంఘం అధ్యక్షులు మద్దెల సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా గురువారం సుధాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని, కాకతీయుల చారిత్రక వైభవంతో పాటు తెలంగాణ సామాజిక చరిత్రలోనూ ఈ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ చారిత్రక ప్రాంతంలో నిర్మిస్తున్న మామునూరు విమానాశ్రయానికి తెలంగాణ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టడం సముచితమని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ప్రముఖ పోరాట యోధుడిగా గుర్తింపు పొందారని, సామాన్య ప్రజల ఆత్మగౌరవం, సమానత్వం కోసం పోరాడిన చారిత్రక వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పాపన్న గౌడ్ చరిత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని, వరంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురానున్న మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం – వరంగల్ గా నామకరణం చేస్తే ఆయన చరిత్రకు తగిన గౌరవం దక్కుతుందని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య

ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి ఎంజీఎం...

యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాట విడుదల

యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాట విడుదల 50 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన ఎన్‌ఎస్‌ఎస్‌...

కార్యకర్తలు,నాయకులకు అండగా ఉంటాం

కార్యకర్తలు,నాయకులకు అండగా ఉంటాం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి :...

భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి : బల్దియా కమిషనర్ టి...

లంచాల నిలయంగా ఏటూరునాగారం ఆసుపత్రి

లంచాల నిలయంగా ఏటూరునాగారం ఆసుపత్రి వైద్య సేవల పేరుతో వసూళ్ల ఆరోపణలు సర్టిఫికెట్లకూ డబ్బులు...

కార్మిక పక్షపాతి వినయ్‌ భాస్కర్‌పై దాడి దారుణం

కార్మిక పక్షపాతి వినయ్‌ భాస్కర్‌పై దాడి దారుణం దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన...

గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలి

గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలి ఇంట్లో బంధించిన అత్త మీరాబాయిపై చర్యలు తీసుకోవాలి రాసిచ్చిన...

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి మారుమూల గూడాల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం మామిడిగూడెం,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.