epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం
రాహుల్‌గాంధీ మాటలు నిజమని తేలింది
ఓట్ల తొలగింపుపై సమగ్ర దర్యాప్తు జరపాలి
జ్ఞానేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలి
బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
రాజ్యాంగ విలువలను కాపాడాలి
రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా, దేశ పౌరుల ఓట్లు తొలగించకుండా న్యాయంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం బీజేపీ ఓటు చోరీ విధానాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రజల మద్దతుతో కాకుండా ఓట్లను దొంగిలించి అధికారంలోకి వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీకి అనుకూలంగా ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ఓట్ల తొలగింపుపై ఆరోపణలు
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో కుట్ర ఉందని రాహుల్‌గాంధీ మొదటి నుంచి చెబుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో డిజిటల్‌ ఫారాలు, నకిలీ లాగిన్‌ల ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పి రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు...

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న‌ట్లు...

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌ ఎస్టీ కోటా వ‌ర్తించ‌దంటూ గిరిజ‌న...

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌ నవంబర్‌ రెండో వారంలో పనులకు శ్రీకారం 2027 వానాకాలం...

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం ఖైరతాబాద్‌ బరిలో తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వ వైఫల్యాలను...

ఉప‌పోరు..ఉత్కంఠ‌

ఉప‌పోరు..ఉత్కంఠ‌ ఖైరతాబాద్‌లో మూడు పార్టీల మోహరింపు! దానం నాగేందర్‌ చుట్టూనే కాంగ్రెస్‌ కసరత్తు సాయికిరణ్‌ యాదవ్‌...

గోదావరి వరదను వృథా చేయొద్దు

గోదావరి వరదను వృథా చేయొద్దు అన్ని మోటార్లు నడిపి రిజర్వాయర్లు నింపాలి కాళేశ్వరం జలాలను...

వ‌రంగ‌ల్ అభివృద్ధికి నిధులివ్వండి

వ‌రంగ‌ల్ అభివృద్ధికి నిధులివ్వండి కాకతీయ వర్సిటీకి పీఎం–ఉషా నిధులు తేవాలి పురావస్తు మ్యూజియానికి రూ.10...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.