epaper
Tuesday, September 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రమాదాల నివారణే లక్ష్యం

ప్రమాదాల నివారణే లక్ష్యం
వర్ధన్నపేట,రాయపర్తిలో రోడ్డు ప్రమాద స్థలాల పరిశీలన
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత

కాకతీయ,రాయపర్తి/వర్ధన్నపేట : రహదారులపై వరుస ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు.మంగళవారం వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై వర్ధన్నపేట,రాయపర్తి మండలాల పరిధిలో జరుగుతున్న ప్రమాద స్థలాలను(బ్లాక్ స్పాట్స్) రోడ్డు రవాణా,నేషనల్ హైవేస్ అథారిటీ(ఎన్ హెచ్ఎఐ) అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్న ప్రదేశాల్లో అవసరమైన చోట రోడ్డు వెడల్పు,కల్వర్టుల వద్ద రక్షణ గోడలు నిర్మించాలని సంబంధిత అధికారులకు సూచించారు.రాత్రి వేళల్లో సైతం మలుపులు స్పష్టంగా కనిపించేలా రేడియం సూచిక బోర్డులు,బ్లింకర్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. మితిమీరిన వేగం,రాంగ్ రూటు డ్రైవింగ్,మద్యం సేవించిన వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు.కేవలం జరిమానాలు విధించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించాలన్నారు.అనంతరం రాయపర్తి పోలీస్ స్టేషన్ ఆవరణంలో పోలీస్ అధికారులు,సిబ్బందితో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.శాంతి భద్రతల పరిరక్షణ,కేసుల పురోగతిపై పలు సూచనలు చేసారు.ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య,సీఐ వై.సంజీవరావు, ఎస్సైలు ముత్యం రాజేందర్,సాయి బాబ, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ

పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ...

పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర

పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర ప్రతి వార్డుపై జవాన్లు పూర్తి పట్టు సాధించాలి నిర్లక్ష్యంపై...

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌ చిన్ననాగారం సర్పంచ్‌ చెడుపాక సుజాత యాకయ్య...

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నాని, సంపూర్ణేశ్‌బాబు,...

తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు

తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు మద్యం మత్తులో తల్లిని కొడుతున్నాడని ఘాతుకం కర్రతో...

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ లక్ష్మణ్‌ నాయక్‌పై దాడి ఘటనలో క్రమశిక్షణ చ‌ర్య‌లు హనుమకొండ...

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు.. వైద్యులను సంప్రదించాలి ధూమపానం,...

కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న

కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న నర్సంపేట నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చ కాకతీయ, నర్సంపేట...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.