epaper
Friday, November 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం
టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో యాత్ర

కాకతీయ, శంకరపట్నం : ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల స్వపరిపాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టీడీపీ అనుబంధ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వారణాసి వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప్‌’ బైక్‌ యాత్ర శనివారం శంకరపట్నం మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండల టీడీపీ, బీజేపీ నాయకులు యాత్రికులకు ఘన స్వాగతం పలికారు. యాత్రకు నాయకత్వం వహిస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం, షాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు తదితరులకు పూలమాలలు వేసి, మంగళహారతులతో స్వాగతం పలికారు. యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దండు కొమురయ్య, టీడీపీ అడహాక్‌ కమిటీ కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు మోరే ప్రభాకర్‌, నాయకులు దొంగల రాములు, నిమ్మశెట్టి సంపత్‌, రాసమల్ల శ్రీనివాస్‌, బైరి తిరుపతి, బిజిలి సారయ్య, గుళ్ల రాజు, కాంతాల రాజిరెడ్డి, పోతునూరి రాజు, బొంతల రవి, సాగర్‌, కొమురయ్య, కోమల్‌రెడ్డి, గోపి, వీరమల్లు, మల్లేశం, సమ్మయ్య, మహబూబ్‌ అలీ, కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పెద్దపీట.. మానాలలో కొత్త పెన్షన్ల పంపిణీ..

ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పెద్దపీట.. మానాలలో కొత్త పెన్షన్ల పంపిణీ.. - పేదల...

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థి ఆది దుర్గ

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థి ఆది దుర్గ విద్యార్థి ప్రతిభకు...

దీక్షా దివస్ సభ విజయవంతానికి కేశవపట్నంలో సన్నాహక సమావేశం

దీక్షా దివస్ సభ విజయవంతానికి కేశవపట్నంలో సన్నాహక సమావేశం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన...

నూతన ఎస్ఐ నరేష్ రెడ్డికి ఉపసర్పంచ్‌ల ఫోరం ప్రతినిధుల సన్మానం

నూతన ఎస్ఐ నరేష్ రెడ్డికి ఉపసర్పంచ్‌ల ఫోరం ప్రతినిధుల సన్మానం శాంతిభద్రతల పరిరక్షణకు...

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. రుద్రంగిలో...

హైలెవల్‌ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన!

హైలెవల్‌ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన! నాలుగు గంటల పాటు...

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం పరిశుభ్రతతోనే...

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు విద్యార్థుల్లో పోషకాహార లోపం తగ్గుదల.. పాఠశాలల్లో పెరుగుతున్న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.