epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తీవ్ర వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో తుఫాన్‌ 
తీవ్ర వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
ఏపీకి భారీ వర్ష సూచన.. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు

కాకతీయ, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ఆదివారం తీవ్ర వాయుగుండంగా, సోమవారం తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు అంచనా. తుఫాన్‌గా బలపడిన తర్వాత దీనికి ‘అర్నాబ్‌’గా నామకరణం చేయనున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖపట్నానికి 860 కిలోమీటర్లు, కాకినాడకు 950 కిలోమీటర్లు, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. బుధవారం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్‌ ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. తుఫాన్‌ దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై అధికారిక వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఒక్క టీకా… ఆడ‌బిడ్డ ప్రాణానికి ర‌క్ష‌

ఒక్క టీకా… ఆడ‌బిడ్డ ప్రాణానికి ర‌క్ష‌ హెచ్‌పీవీ టీకాతో క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా...

ఒక రూపాయి… ఒక ప్రపంచం!

ఒక రూపాయి… ఒక ప్రపంచం! కాయిన్ బాక్స్ మోగించిన అనుబంధాల గాథ కాకతీయ, స్పెషల్...

ఆయుర్వేద శస్త్రచికిత్సల భ‌ద్ర‌మేనా..?

ఆయుర్వేద శస్త్రచికిత్సల భ‌ద్ర‌మేనా..? ఆందోళన వ్యక్తం చేస్తున్న అల్లోపతి వైద్యులు అత్యవసర పరిస్థితులే అసలు...

ఆర‌ట్టై అప్‌డేట్స్‌..! ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్

కాక‌తీయ‌, ఫీచ‌ర్ డెస్క్ : ప్రస్తుతం ఆరట్టైలో వాయిస్ మరియు వీడియో...

స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులెవరు? అనర్హులెవరు?

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల...

ద‌స‌రా..! దావ‌త్ కా బాప్‌..!!

ద‌స‌రా..! దావ‌త్ కా బాప్‌ స‌రదాల ద‌సార‌కు ఈసారి ఎన్నిక‌ల హైప్ గ్రామ‌మే...

బరువు తగ్గాలని నిమ్మరసం తాగేస్తున్నారా..? ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవు

నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఔషధ గుణాలు అనేక వ్యాధుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.