epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థినులు ఎంపిక

ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థినులు ఎంపిక
విద్యార్థినులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం

కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు వాలీబాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 25న కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న అండర్‌-14 బాలబాలికల వాలీబాల్ పోటీల నేపథ్యంలో విద్యార్థినులు ఆది దుర్గ, నేహా జిల్లా జట్టుకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ ఎంపికైన విద్యార్థినులను అభినందించారు. విద్యార్థినులకు క్రీడల్లో శిక్షణ అందించి, వారి ప్రతిభను వెలికితీసిన వ్యాయామ ఉపాధ్యాయుడు భక్తు రాజ్‌కుమార్‌ను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అభివృద్ధి పనులు, బిల్లులపై సమగ్ర విచారణ...

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం...

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ కాకతీయ, రుద్రంగి: రుద్రంగి మండలం...

నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ

నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ దాసరి స్వామి వైద్యానికి రూ.3 లక్షల...

అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్‌ పట్టివేత

అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్‌ పట్టివేత అనుమతులు లేకుండా తరలిస్తుండగా గుర్తింపు అక్రమ రవాణాపై...

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి కానిస్టేబుల్‌ గుజ్జెటి మహేశ్‌కు ఎమ్మెల్యే, సీపీ నివాళి అమరుడి కుటుంబానికి...

కేశవపట్నంలో పారిశుధ్యం పడకేసింది!

కేశవపట్నంలో పారిశుధ్యం పడకేసింది! మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త.. దోమల విజృంభణతో ప్రజలకు విషజ్వరాల...

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం కరీంనగర్‌ సీపీ గౌష్‌ ఆలం సవరన్‌ మసీదులో ప్రత్యేక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.