epaper
Thursday, November 5, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పింఛన్ల మంజూరుకు పైసల వసూళ్లు..?

పింఛన్ల మంజూరుకు పైసల వసూళ్లు..?
ఒక్కొక్కరి నుంచి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు డిమాండ్‌
కాకతీయ, గీసుగొండ : పేదలకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గీసుగొండ మండలం ఏలుకుర్తి హవేలీ గ్రామంలో కలకలం రేపుతున్నాయి. కొత్త పింఛన్లు మంజూరు చేయించేందుకు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో సంభాష‌ణ‌లు సోష‌ల్ మీడియాలో వెలుగులోకి రావ‌డంతో ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఆపరేటర్‌కు ఇవ్వాలంటూ గ్రామపంచాయతీ మల్టీపర్పస్‌ వర్కర్‌ ద్వారా ఈ వసూళ్లు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో సర్పంచ్‌ జను దివ్యభారతి పేరును కూడా ప్రస్తావించిన ఆడియో సంభాష‌ణ‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. పింఛన్ల మంజూరుకు డబ్బులు వసూలు చేస్తున్నారా? ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వసూళ్లకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు విద్యుత్ షాక్‌తో వ‌న్య‌ప్రాణి వేట‌.. మాంసం విక్రయం సీసీ...

అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు!

అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు! తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్ఫూర్తిదాయక ప్రస్థానం వరంగల్‌...

ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి!

ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి! హైకోర్టు న్యాయమూర్తులకు న్యాయవాదుల వినతి న్యాయస్థాన సాధన సమితి...

మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు

మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని మునిగలవేడు...

బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు 

బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు  రోడ్డుపైనే ఆపుతున్న ఆర్టీసీ బస్సులు ప్రమాదాల నీడలో ప్రయాణికులు ఆర్టీసీ...

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్‌

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్‌ 27.6 కిలోల ఎండు గంజాయి...

ఎల్‌నినో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి!

ఎల్‌నినో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి! జిల్లా ఉద్యాన శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి...

మట్వాడాలో కల్తీ పొడుల దందా గుట్టురట్టు!

మట్వాడాలో కల్తీ పొడుల దందా గుట్టురట్టు! రూ.5.92 లక్షల విలువైన 2,250 కిలోల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.