epaper
Thursday, November 5, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వైరా రోడ్డుపై ఆక్రమణల తొలగింపు

వైరా రోడ్డుపై ఆక్రమణల తొలగింపు
సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు చర్యలు
టౌన్‌ ప్లానింగ్‌, పారిశుద్ధ్య, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని వైరా రోడ్డుపై నగరపాలక సంస్థ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు, ఇనుప గ్రిల్స్‌, ఇతర అడ్డంకులను తొలగించారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమన్వయంతో ఈ చర్యలు చేపట్టారు. రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల కారణంగా ప్రజలు, పాదచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడం, ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పోలీస్‌ శాఖ సహకారంతో చేపట్టిన ఈ చర్యల్లో భాగంగా ప్రధాన రహదారులపై మళ్లీ ఆక్రమణలు చేపట్టకుండా వ్యాపారులు, ప్రజలు సహకరించాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ కాకతీయ,ఖమ్మం...

గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం!

గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం! బీఆర్ఎస్‌ను వీడి హస్తం గూటికి భారీ సంఖ్య‌లో...

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పువ్వాళ్ల భేటీ

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పువ్వాళ్ల భేటీ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం...

ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి

ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి విగ్రహం యువతకు స్ఫూర్తినిస్తుంది: వీరవెల్లి...

భట్టి డైరెక్షన్ లో సీపీ కట్టుకథలు

భట్టి డైరెక్షన్ లో సీపీ కట్టుకథలు ​అసలు హంతకులను కాపాడేందుకు సీపీ సునీల్...

యాసంగిలో వరి సాగు వద్దు!

యాసంగిలో వరి సాగు వద్దు! వానాకాలం పంటను కాపాడాలి.. తాగునీటికి ముందస్తు చర్యలు మంత్రి...

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం ప్రజావాణిలో దళిత మహిళ ఫిర్యాదుపై తక్షణ స్పందన రెండు...

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు వైద్యం అందించాలి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.