epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామంలో వివాదాలకు అజ్ఞాత వ్యక్తే కారణం!

గ్రామంలో వివాదాలకు అజ్ఞాత వ్యక్తే కారణం!
సర్పంచ్‌ను పావుగా ఉపయోగించుకుంటూ గొడవలకు ఆజ్యం
సొంత వర్గీయులను కాపాడుకునేందుకే సీఐపై ఆరోపణలు
గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మర్రి క్రాంతికుమార్‌ డిమాండ్‌

కాకతీయ, గీసుగొండ : మనుగొండ గ్రామంలో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న వివాదాల వెనుక గ్రామంలో నివసించని ఓ అజ్ఞాత వ్యక్తి ప్రోద్బలం ఉందని గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మర్రి క్రాంతికుమార్‌ ఆరోపించారు. తన వర్గీయులను కాపాడుకునేందుకు సీఐ విశ్వేశ్వర్‌పై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ గ్రామంలో విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. గీసుగొండ మండలంలోని ఎస్‌ఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్‌ను పావుగా ఉపయోగించుకుంటూ గ్రామ సమస్యల పరిష్కారంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని క్రాంతికుమార్‌ ఆరోపించారు. ఇరువర్గాల మధ్య వివాదాలు ముదరకుండా సీఐ విశ్వేశ్వర్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వారి వాదనలు విన్నారని, సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించారని తెలిపారు. విచారణలో వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే సీఐపై ఆరోపణలు చేస్తూ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. మనుగొండలో నెలకొన్న వివాదాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ఇరువర్గాల వాదనలు వినాలని కోరారు. సీఐపై వచ్చిన ఆరోపణలను కూడా ఆధారాలతో పరిశీలించి, నిజమైన బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శాంతిసామరస్యాలు నెలకొనాలని, చట్టం ముందు అందరూ సమానమేననే సూత్రం అమలుకావాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు కొమ్ము శ్రీకాంత్‌, నాకినబోయిన నాగరాజు, మనుగొండ వార్డు సభ్యుడు మూగల ప్రదీప్‌, మండల నాయకుడు కందికొండ రాజు, మహిళా అధ్యక్షురాలు మాదాసి కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు:మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్...

యాసంగిలో వరికి స్వస్తి

యాసంగిలో వరికి స్వస్తి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం! ఎల్‌-నినో ప్రభావంతో నీటి ఎద్దడి,...

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌ రూ.24 కోట్ల పనులు...

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి ముగ్గురి అరెస్టు..పరారీలో ఒక‌రు.. రూ.36,670 నగదు, 3 సెల్‌ఫోన్లు...

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ!

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ! మందుల నిల్వలు, వ్యాక్సిన్ల నిర్వహణపై క్షేత్రస్థాయి పరిశీలన అర్హులైన...

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది?

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది? ఆర్థిక ఇబ్బందులతో ఉద్యమకారుల కుటుంబాల అవస్థలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల...

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి నెహ్రూ ఆశయాలతో సమానత్వ సమాజ నిర్మాణం నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌...

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.