epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు

తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు
రూ.10 వేల నగదు, 15 తులాల వెండి అపహరణ

కాకతీయ, చేర్యాల : ఇంటికి తాళం వేసి పండుగకు ఊరెళ్తే దొంగలు చేతివాటం ప్రదర్శించారు. చేర్యాల పట్టణానికి చెందిన గుండేటి బాలమణి దీపావళి సందర్భంగా ఇంటికి తాళం వేసి కరీంనగర్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన పని మనిషి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి బాలమణికి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన చేరుకున్న బాలమణి ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటాన్ని గుర్తించారు. గుర్తుతెలియని దొంగలు రూ.10 వేల నగదుతో పాటు సుమారు 15 తులాల వెండి విగ్రహాలను అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ రమేష్ నాయక్‌, ఎస్సై అపూర్వ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 87126 67356 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు రైతుల కార్యక్రమాలకు దూరంగా...

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు చేర్యాల మార్కెట్‌ కమిటీ...

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి *నవంబర్ 15న రైతు బహిరంగ సభకు...

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి!

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి! కార్యకర్తల అభిప్రాయాలను పక్కనపెట్టి ఏకపక్ష నిర్ణయమా? బంగారు...

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య చేర్యాల అంబేద్కర్ నగర్‌లో విషం తాగి 83...

మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా!

మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా! వాహనాలపై కేసులు నమోదు : ఎస్‌ఐ...

కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపి సదానందం  తనిఖీ

కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపి సదానందం  తనిఖీ రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బంది...

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి 

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి  మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.