epaper
Thursday, November 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అసైన్డ్ భూముల హక్కుల సాధనే లక్ష్యం!

అసైన్డ్ భూముల హక్కుల సాధనే లక్ష్యం!

తెలంగాణ భూ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వల్లూరి శ్రీనివాస్ నియామకం

కాకతీయ,చేర్యాల : తెలంగాణ భూ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేర్యాల మండలం వీరన్నపేట గ్రామ మాజీ సర్పంచ్ వల్లూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుగ్గ మైసన్న చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మిద్దెపాక సిద్దులు, జిల్లా అధ్యక్షులు వేముగంటి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ నియామక కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా వల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అసైన్డ్ భూముల లబ్ధిదారులను ఏకతాటిపైకి తీసుకొచ్చి, భూ రక్షణ సమితి కమిటీలను బలోపేతం చేస్తానన్నారు. అసైన్డ్ భూములకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించే వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.అలాగే నవంబర్ 19న సిద్దిపేటలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో అసైన్డ్ భూములకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.వల్లూరి శ్రీనివాస్‌కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు లభించడంపై జిల్లా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డ్రగ్స్, గంజాయి సంస్కృతికి బీజం వేసింది బిఆర్ఎస్ పాలనే!

డ్రగ్స్, గంజాయి సంస్కృతికి బీజం వేసింది బిఆర్ఎస్ పాలనే! *ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్...

పెన్షన్ కార్డుల పంపిణీలో రాజకీయ దుమారం!

పెన్షన్ కార్డుల పంపిణీలో రాజకీయ దుమారం! * గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ...

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు రైతుల కార్యక్రమాలకు దూరంగా...

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు చేర్యాల మార్కెట్‌ కమిటీ...

తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు

తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు రూ.10 వేల నగదు, 15 తులాల వెండి...

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి *నవంబర్ 15న రైతు బహిరంగ సభకు...

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి!

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి! కార్యకర్తల అభిప్రాయాలను పక్కనపెట్టి ఏకపక్ష నిర్ణయమా? బంగారు...

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య చేర్యాల అంబేద్కర్ నగర్‌లో విషం తాగి 83...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.