epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి

*నవంబర్ 15న రైతు బహిరంగ సభకు వేలాదిగా తరలిరండి

: చుక్కా రాములు

కాకతీయ,చేర్యాల: అఖిల భారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరగనున్న రైతు మహాసభల సందర్భంగా, 15న నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు వేలాదిగా తరలిరావాలని కోరారు.ఈ సందర్భంగా కొమురవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రచార ట్రాక్టర్ ర్యాలీని చుక్కా రాములు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోందని విమర్శించారు. రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలపై ఉద్యమాలకు రైతులంతా సిద్ధం కావాలని కోరారు. ఈ ట్రాక్టర్ ర్యాలీ కొమురవెల్లి నుంచి చేర్యాల వీరభద్ర థియేటర్ సెంటర్ వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో, ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి!

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి! కార్యకర్తల అభిప్రాయాలను పక్కనపెట్టి ఏకపక్ష నిర్ణయమా? బంగారు...

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య చేర్యాల అంబేద్కర్ నగర్‌లో విషం తాగి 83...

మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా!

మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా! వాహనాలపై కేసులు నమోదు : ఎస్‌ఐ...

కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపి సదానందం  తనిఖీ

కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపి సదానందం  తనిఖీ రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బంది...

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి 

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి  మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్...

న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి

న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి న్యాయవాది సురేష్ కృష్ణ ముదిరాజ్  కాక‌తీయ‌, చేర్యాల :...

చేర్యాలకు అదనపు కోర్టు.. ఆశలు చిగురించేనా!

చేర్యాలకు అదనపు కోర్టు.. ఆశలు చిగురించేనా! పెరుగుతున్న సివిల్‌, క్రిమినల్‌ కేసుల భారం పెండింగ్‌...

బాలల భద్రతపై అవగాహన పెంచుకోవాలి

బాలల భద్రతపై అవగాహన పెంచుకోవాలి పోక్సో కేసుల్లో కఠినంగా శిక్షలు అమలు చేస్తాం చేర్యాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.