epaper
Thursday, November 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డ్రగ్స్, గంజాయి సంస్కృతికి బీజం వేసింది బిఆర్ఎస్ పాలనే!

డ్రగ్స్, గంజాయి సంస్కృతికి బీజం వేసింది బిఆర్ఎస్ పాలనే!

*ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు

కాకతీయ,చేర్యాల: గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలోనే తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ సంస్కృతి పెరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంజె మల్లేశం, పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ మండిపడ్డారు. బుధవారం చేర్యాల పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.బిఆర్ఎస్ పాలనలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై వచ్చిన ఆరోపణలకు ఆ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెటిఆర్ నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు డ్రగ్స్, గంజాయి వినియోగంపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్, గంజాయి మాఫియాను అరికట్టేందుకు ఈగల్ టీమ్‌లను ఏర్పాటు చేసి అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలపై ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.జనగామ నియోజకవర్గంలో గతంలో ప్రశాంతమైన రాజకీయ వాతావరణం ఉండేదని, పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యవహారశైలితో వ్యక్తిగత విమర్శలు, అనవసర వివాదాలు పెరిగాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడటం తగదని హితవు పలికారు. ముందుగా గత పదేళ్ల పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, నిరాధార ఆరోపణలు మానుకుని ఎమ్మెల్యే స్థాయికి తగిన హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు.ఇకనైనా బాధ్యతారహిత వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో తగిన రాజకీయ గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అసైన్డ్ భూముల హక్కుల సాధనే లక్ష్యం!

అసైన్డ్ భూముల హక్కుల సాధనే లక్ష్యం! తెలంగాణ భూ రక్షణ సమితి సిద్దిపేట...

పెన్షన్ కార్డుల పంపిణీలో రాజకీయ దుమారం!

పెన్షన్ కార్డుల పంపిణీలో రాజకీయ దుమారం! * గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ...

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు రైతుల కార్యక్రమాలకు దూరంగా...

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు చేర్యాల మార్కెట్‌ కమిటీ...

తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు

తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు రూ.10 వేల నగదు, 15 తులాల వెండి...

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి *నవంబర్ 15న రైతు బహిరంగ సభకు...

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి!

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి! కార్యకర్తల అభిప్రాయాలను పక్కనపెట్టి ఏకపక్ష నిర్ణయమా? బంగారు...

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య చేర్యాల అంబేద్కర్ నగర్‌లో విషం తాగి 83...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.