epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మామునూరు రైతుల‌కు ప‌రిహారం చెల్లింపు

మామునూరు రైతుల‌కు ప‌రిహారం చెల్లింపు
ఎయిర్ పోర్టుకు భూసేక‌ర‌ణ‌లో కీల‌క పరిహారం
మ‌రికొంత‌మందికి చెల్లిస్తే ఇక ప‌నుల‌కు టేకాఫ్‌

కాకతీయ, వరంగల్ సిటీ : మామునూరు విమానాశ్రయ భూసేక‌ర‌ణ‌లో మ‌రో కీల‌క ముందుడుగు ప‌డింది. కాన్సెంట్ అవార్డు కు ముందుకు వచ్చిన 48 మంది రైతులకు సుమారు రూ.35 కోట్లను  బుధవారం రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేసింది. భూ పరిహారం పొందిన వారిలో నక్కలపల్లి గ్రామం లోని 12 మంది   రైతులకు రూ. 11,48,54,976/, గాడిపల్లి గ్రామంలోని36 మంది రైతులకు రూ. 23,35,50,322/-ల‌ను ప్రభుత్వం ఒకేరోజులో సింగిల్ పేమెంట్ గా చెల్లించిన‌ట్లు వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌త్య‌శార‌ద ప‌త్రిక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి 256 ఎకరాల భూమి అవసరం కాగా దీనిని మూడు గ్రామాల  మొత్తం 139మంది రైతుల నుంచి ప్రభుత్వం  భూమిని సేకరిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 48 మంది రైతులకు పరిహారం చెలింపు జరగగా త్వరలో మిగిలిన రైతులకు కూడా ఇదే క్రమములో పరిహారం చెల్లిస్తామని  రెవెన్యూ అధికారులు వెల్లడించారు.

నా పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తా : గాడిపల్లి రైతు సావటి రాజయ్య

నాది గాడి పల్లి గ్రామం. ఎయిర్పోర్ట్  నిర్మాణంలో కొంత భూమిని కోల్పోయాను దానికి నష్టపరిహారంగా ఈరోజే ప్రభుత్వం డబ్బులు మా అకౌంట్లో జమ చేసింది. ఈ డబ్బులతో నా పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తాను. మా పిల్లలను ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దేందుకు ఈ డ‌బ్బును వినియోగిస్తాను.

బాధే కానీ..ఇది ఆనంద‌మే..!: గాడిపల్లి రైతు  జెల్ల ప్రభాకర్

ఎయిర్ పోర్టు నిర్మాణానికి మా భూములు కోల్పోవ‌డం బాధ క‌లిగిస్తోంది. అయితే వ‌రంగ‌ల్ జిల్లా ముఖ‌చిత్రాన్నే మార్చే అభివృద్ధికి మేం స‌హ‌రిస్తున్నందుకు కొంత సంతృప్తి ఉంది. మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయమే మా జీవనాధారం. మేం మా కలలో కూడా విమానాన్ని ప్రత్యక్షంగా చూస్తామ‌నుకోలేదు. ఎయిర్పోర్ట్ క్రింద నాది కొంత భూమి పోతోంది. దానికి నష్టపరిహారంగా నాకు ఈ రోజే ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా వ‌చ్చాయి. ఇంత తొందరగా డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.