epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లైన్‌మన్ సంపత్‌ను సస్పెండ్ చేయాలి

లైన్మెన్‌ను సస్పెండ్ చేయాలని గ్రామస్థుల డిమాండ్
రైతుల వద్ద డబ్బుల వసూళ్లపై కొమురవెల్లి ఏఈకి ఫిర్యాదు

కాకతీయ, కొమురవెల్లి : కొమురవెల్లి మండలం తపస్పల్లి గ్రామంలో జూనియర్ లైన్మెన్‌గా విధులు నిర్వహిస్తున్న బొంగోని సంపత్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు సర్పంచ్ పుట్ట కనకరాజు, ఉపసర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులు కలిసి కొమురవెల్లి మండల విద్యుత్ శాఖ ఏఈకి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. గ్రామంలో లైన్మెన్ సంపత్ కొద్ది రోజులుగా రైతులు, వినియోగదారుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పనులు చేయిస్తానని హామీ ఇచ్చి మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామసభలో ఎల కనకయ్య మాట్లాడుతూ, తన వద్ద లైన్మెన్ సంపత్ రూ.5,000 తీసుకుని ఇప్పటివరకు పని పూర్తి చేయలేదని, అడిగితే ప్రతిసారి “తర్వాత చేస్తా” అంటూ కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. అదే విధంగా నాలుగో వార్డు సభ్యురాలు కొండపాక లచ్చవ్వ మాట్లాడుతూ, ఏజీఎల్ కనెక్షన్‌కు సంబంధించిన డీడీ కట్టిస్తానని చెప్పి రూ.7,000 తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు డబ్బు తిరిగి ఇవ్వలేదని, డీడీ కూడా కట్టలేదని గ్రామసభలో వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన ఫరహాదు అనే వ్యక్తి కూడా ఫోన్ ద్వారా ఏఈకి ఫిర్యాదు చేస్తూ, మీటర్ ఇప్పిస్తానని చెప్పి లైన్మెన్ సంపత్ తన వద్ద రూ.14,000 తీసుకున్నాడని, ఇప్పటివరకు మీటర్ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో లైన్మెన్ సంపత్‌పై చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని, అతని స్థానంలో వేరే లైన్మెన్‌ను తపస్పల్లి గ్రామానికి నియమించాలని గ్రామ ప్రతినిధులు ఏఈకి సమర్పించిన ఫిర్యాదులో కోరారు. గ్రామానికి సంబంధించిన ఇతర విద్యుత్ సమస్యలను కూడా అదే లేఖలో పేర్కొంటూ, వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల నుంచి వరుసగా వస్తున్న ఆరోపణలపై విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.