epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు..!

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు..!
భువ‌నగిరి, నందికొండలో ఏకపక్ష ఆధిక్యం
హాలియా, కోదాడలో కాంగ్రెస్ జోరు
కొన్ని చోట్లే బీఆర్ఎస్, బీజేపీ ఖాతా ఓపెన్
నల్గొండ కార్పొరేషన్ ఫలితాలపై భారీ ఉత్కంఠ

కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : నల్గొండ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ప్రారంభ ట్రెండ్‌ను బట్టి చూస్తే ఎక్కువ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. పలుచోట్ల వరుస విజయాలు నమోదు చేస్తూ పట్టణ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం దిశగా అడుగులు వేస్తోంది.

భువ‌న‌గిరి, నందికొండలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం

భువ‌నగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పలు వార్డుల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొన్ని వార్డుల్లో మాత్రమే ఖాతా తెరవగలిగాయి. నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువ వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుండటంతో మున్సిపాలిటీ పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాలియా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఆధిక్యం సాధిస్తోంది. ప్రారంభ రౌండ్లలోనే కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలు నమోదు చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ కొన్ని వార్డుల్లో మాత్రమే ఆధిక్యం సాధించినప్పటికీ మొత్తం మీద కాంగ్రెస్ జోరుకు బ్రేక్ వేయలేకపోతోంది.

కోదాడలో కాంగ్రెస్ లీడ్.. కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ

కోదాడ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు విజయాలు నమోదు చేయగా, మిగిలిన వార్డుల్లో కూడా పార్టీ ముందంజలో కొనసాగుతోంది. జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల మాత్రమే ఖాతా తెరవగలిగింది. బీజేపీ కూడా పరిమిత స్థాయిలో విజయాలు నమోదు చేసింది. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం డివిజన్లలో కౌంటింగ్ కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రెండ్లు సూచిస్తున్నాయి. ఈ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడం కోసం ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో తన బలాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.