epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి నాలుగు నెలల (ఏప్రిల్-జూలై) ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (సి ఏ జి ) కు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఈ కాలంలో రాష్ట్రం సాధించిన ఆదాయం బడ్జెట్‌ అంచనాల కంటే చాలా తక్కువగా ఉండగా, అప్పులు మాత్రం గణనీయంగా పెరిగినట్లు నివేదికలో స్పష్టమైంది. ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రాబడి అంచనాలను భారీగా ఉంచినా, ఆ అంచనాల్లో కేవలం 21 శాతం మాత్రమే నాలుగు నెలల్లో రాబట్టగలిగింది. అంటే వాస్తవ ఆదాయం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పన్ను రాబడులు, జీఎస్టీ, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజులు కూడా అంచనాలకు తగ్గట్టుగా లేవని సూచనలున్నాయి.

అప్పుల భారమే ఎక్కువ:

ఇక రాష్ట్ర అప్పుల విషయంలో అయితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సంవత్సరం మొత్తం కోసం ప్రభుత్వం ఉంచుకున్న అప్పు అంచనాల్లో ఇప్పటికే 45 శాతం మించిపోయింది. అంటే నాలుగు నెలల్లోనే దాదాపు సగం అప్పులు తీసుకున్నట్టే. మిగతా ఎనిమిది నెలల్లో కూడా ఇదే విధంగా అప్పులు కొనసాగితే బడ్జెట్ అంచనాలను మించి భారీ అప్పు భారం రాష్ట్రంపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబడి తగ్గి, అప్పులు పెరగడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల ఖర్చులు, ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం మరింతగా అప్పులపై ఆధారపడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముందున్న సవాళ్లు:

ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన ఎనిమిది నెలల్లో భారీ ఆదాయం రాబట్టడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పు పరిమితులను అధిగమిస్తే ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న ఆదాయం అనే క్లిష్ట సమీకరణంలో నడుస్తోంది. ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచే చర్యలు తీసుకోవడం అత్యవసరమని నిపుణుల అభిప్రాయం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.