epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖబడ్దార్ జీవన్ రెడ్డి

ఖబడ్దార్ జీవన్ రెడ్డి
పార్టీని మోసం చేసి రూ.500 కోట్లు సంపాదించుకున్నావ్‌
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోప‌ణ‌లు
జీవన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

కాకతీయ, కరీంనగర్ : వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకున్నారని, పార్టీని మోసం చేసి భారీగా సంపాదించుకున్నావని జీవన్ రెడ్డిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇకపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కాంగ్రెస్ నాయకులు సముద్రాల అజయ్, గడ్డం నాగరాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జల కాంతం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని నాలుగు దశాబ్దాల పాటు ఆదరించి ఎదిగేలా చేసిందని తెలిపారు. అయితే పార్టీకి ఆయన చేసిన సేవలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు.

పార్టీపై విమర్శలు సరైంది కాదని హెచ్చరిక

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంతమందిని గెలిపించావో చెప్పాలని నిలదీశారు. కుటుంబ సభ్యుల అభివృద్ధికే పరిమితమై పనిచేశావని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, మైనారిటీలు, అగ్రకులాల పేదల కోసం చేసిన సేవలు ఏమిటో వెల్లడించాలని కోరారు. కాంగ్రెస్ ద్వారా ఎదిగిన నీవు అదే పార్టీపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం అనైతికమని పేర్కొన్నారు. సుద్దాల దేవయ్యను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చింది కూడా జీవన్ రెడ్డేనని గుర్తుచేశారు. ఒక మీడియా ఛానల్ ద్వారా తనపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చేతులు కలిపి పార్టీని మోసం చేసి 500 కోట్లు సంపాదించుకున్నావని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇకపై రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని గజ్జల కాంతం హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.