epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు

మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు

బీజేపీ తమ ఓటు బ్యాంకును మార్పిడి అయ్యేలా చూస్తున్నారు

కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి

ముట్టతార రోడ్‌షోలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి

ప్రధాని, కేర‌ళ సీఎంపై ఘాటు విమ‌ర్శ‌లు

కేరళం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల‌ని పిలుపు

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఎన్నిక‌ల ప్ర‌చారం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. పినరయ్ విజయన్ ద్వారా కేరళం భవిష్యత్తును అపహరించాలని చూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకే బీజేపీ నాయకులు తమ ఓటు బ్యాంకును విజయన్‌కు మార్పిడి అయ్యేలా చూస్తున్నారన్నారు. కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్​ఎమ్ లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించి కేరళంను అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని అక్కడి ప్రజలకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీపై రేవంత్ రెడ్డి పలు విమర్శలు గుప్పించారు.

కేరళంలో మరో రెండు రోజులు సీఎం పర్యటన

స్టార్‌ క్యాంపెయినర్‌గా నియామకమైన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డ అక్కడ జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఇవాళ , రేపు రెండు రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళంలో పర్యటిస్తారు. ఇవాళ త్రివేండ్రం, అలప్పుజ, ఎర్నాకుళంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ రోడ్‌ షో తరువాత త్రివేండ్రంలోని భారతన్నూర్ లో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం పూవాచల్, వెల్లండ్ ప్రాంతాల్లో జరిగే రోడ్ షోలల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం అలప్పుజ వద్ద జరగనున్న కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రికి ఎర్నాకులంలో బస చేస్తారు.

తెలంగాణ నుంచి స్టార్​ క్యాంపెయినర్లుగా వీళ్లే ..

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది. మూడు రాష్ట్రాలకు సంబంధించి స్టార్​ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఒక్కొక్క రాష్ట్రానికి 40 మంది చొప్పున నియమించారు. కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పుదుచ్చేరితో పాటు గోవాలోని పోండా ఉప ఎన్నికల స్టార్​ క్యాంపెయినర్​గా తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి వ్యవహరించనున్నారు. మరోవైపు పుదుచ్చేరి స్టార్​ క్యాంపెయినర్లుగా తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రులు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్​ నియమితులయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.