epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేమంతా ఎంపీ వద్దిరాజు సైన్యమే

మేమంతా ఎంపీ వద్దిరాజు సైన్యమే
కాస్త ఓపిక పట్టండి.. రాబోయే ప్రభుత్వం మనదే..
విమర్శిస్తున్న వారికి చెంప పెట్టు కావాలి
మాజీ మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకల్లో నాయకుల ధ్వజం

కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఆ పార్టీలో అనేక వర్గపరులు ఉన్నాయని ఎవరికి వారే యమునా తీరు అంటూ ఇతర పార్టీ పెద్దలు విచక్షణజ్ఞానాన్నికోల్పోయివిమర్శిస్తున్నారని అలాంటి వారికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడమే కాకుండా కాస్త ఓపిక పట్టండి రాబోయే ప్రభుత్వమే మనదని వర్గ పోరు లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మేమంతా సైనికులుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నాయకత్వంలో శక్తి వంచన లేకుండా పని చేస్తామని పలువురు నాయకులు ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వలస నాయకుడు కాదని ఉమ్మడి ఖమ్మం జిల్లా మచ్చలేని నాయకుడని టిఆర్ఎస్ బాధ్యతలను తన భుజాన వేసుకొని జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 8 టీఆర్ఎస్ కార్పొరేటర్ లను గెలిపించుకున్న సత్తా ఏమిటో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు చూపించారని ఆరోపించారు. కల్లబొల్లి మాటలతో అమలు కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చిన కాంగ్రెస్కు రానున్న రోజుల్లో ప్రజలు చక్కటి గుణపాతం నేర్పుతారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి టిఆర్ఎస్ ఆధ్వర్యంలోనే మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన అభివృద్ధి పనులు ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో టిఆర్ఎస్ లో వర్గ పోరు లేదని గడిచే రెండేళ్లు ఓపిక పడితే రానున్నది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బాదావత్ శాంతి టిఆర్ఎస్ నాయకులు బీమా శ్రీధర్ బొమ్మిడి రమాకాంత్, శ్రీకాంత్, శివ తదితర నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.