epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక లారీల అడ్డగింతపై ఆందోళ‌న‌

ఇసుక లారీల అడ్డగింతపై ఆందోళ‌న‌
ములుగు-భ‌ద్రాద్రి జిల్లా స‌రిహ‌ద్దుల్లో గిరిజ‌న మ‌హిళ‌ల రాస్తారోకో
గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ జాంతో వాహ‌న‌దారుల అవ‌స్త‌లు
భ‌ద్రాద్రి జిల్లా నుంచి వ‌చ్చే లారీల‌ను అడ్డుకుంటున్న ములుగు పోలీసులు
లారీకి రూ.500చొప్పున వ‌సూలు చేసి వ‌సూలు చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక లారీల రాకపోకలపై నియంత్రణ లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ మహిళా ఇసుక సొసైటీ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా
చర్ల‌ నుంచి ములుగుజిల్లా నూగూరు వెంకటపూర్‌కు వెళ్లే రాళ్ల‌వాగు ప్రాంతంలో గిరిజ‌న ఇసుక సొసైటీ క్వారీ స‌భ్యులైన‌ మహిళలు రాస్తారోకో నిర్వ‌హించారు. ములుగు జిల్లా అధికారుల తీరుపై నినాదాలు చేస్తూ చట్టబద్ధ అనుమతులతో నడుస్తున్న లారీలను అడ్డుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సుమారు 6 గంటల పాటు ఆందోళ‌న కొన‌సాగ‌డంతో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం- ములుగు జిల్లా స‌రిహ‌ద్దుల్లో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంకటపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళనను విరమించారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

లారీకి రూ.500చొప్పున వ‌సూలు..వీడియో వైర‌ల్‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని చ‌ర్ల‌, మ‌ణుగూరు ఏరియాలోని ఇసుక క్వారీల నుంచి ములుగు జిల్లా మీదుగా వ‌స్తున్న ఇసుక లారీల‌ను కొద్దిరోజులుగా పోలీసు అధికారులు అడ్డుకుంటున్నారు. మంగ‌పేట‌, వెంక‌ట‌పూర్‌ల వ‌ద్ద ప్ర‌త్యేకంగా నిఘా ఏర్పాటు చేసి వెన‌క్కి పంపిస్తున్నారు.జిల్లా రోడ్ల మీద నుంచి వెళ్ల‌డంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌తో పాటు రోడ్డు ప్ర‌మాదాలు పెరుగుతున్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు. జిల్లా ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు ఆవిధంగా చేస్తున్న‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. కొంత‌మంది కింది స్థాయి సిబ్బంది లారీకి రూ.300ల నుంచి 500 వ‌ర‌కు తీసుకుంటూ వ‌దులుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఓ లారీ డ్రైవ‌ర్ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం గ‌మ‌నార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.