epaper
Friday, October 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పార్టీ బలం కార్యకర్తలే

పార్టీ బలం కార్యకర్తలే
బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే ల‌క్ష్యం
త్వరలోనే ప‌ర‌కాల ప‌ట్ట‌ణ .. వార్డుల వారీగా కమిటీలు
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

కాకతీయ, పరకాల : రానున్న రోజులలో బీఆర్ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. పరకాల పట్టణంలోని లలిత మినీ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా పార్టీ పరిస్థితులు మరియు కార్యకలాపాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పార్టీకి అసలైన బలం కార్యకర్తలేనని కొనియాడారు. ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను మరింత పెంచే బాధ్యతను అందరూ భుజాన వేసుకోవాలన్నారు. వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణం బలంగా ఉంటేనే పట్టణ స్థాయిలో విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. త్వరలోనే వార్డుల వారీగా నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రతి కార్యకర్తకు సముచిత బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయారు

జగిత్యాలలో నిర్వహించిన కేసీఆర్ సభతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చిందని చల్లా ధర్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయామని ఇప్పటికే గ్రహించారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని, మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌ పార్టీ పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థులకు 21 రకాల వస్తువులు వంద శాతం అందాలి

విద్యార్థులకు 21 రకాల వస్తువులు వంద శాతం అందాలి ఎంఆర్‌సీల్లో ఐటీడీఏ పీఓ...

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల సమావేశాలు

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల సమావేశాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఆత్మ కమిటీ...

స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం

స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం నియోజకవర్గ కో- కన్వీనర్ జెల్ల ఉపేందర్ కాకతీయ,...

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం విద్యతోపాటు వ్యక్తిగత భద్రతపై అవగాహన అవసరం :...

దుగ్గొండి లో డీపీవో పర్యటన

దుగ్గొండి లో డీపీవో పర్యటన గ్రామ పంచాయతీ రికార్థుల పరిశీలన పారిశుధ్య పనుల...

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’ నేటి నుంచి ఎన్‌ఐటీ వరంగల్‌లో సాంకేతిక సంబరం రెండు రోజుల...

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి పెంచికలపేటలో బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం కాకతీయ,...

పెద్ది ఆశయ సాధనకు కదలాలి!

పెద్ది ఆశయ సాధనకు కదలాలి! పట్టభద్రుల ఓటరు నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి కాంగ్రెస్‌కు బుద్ధి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.