epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు

యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం : ఏఎల్‌వో రాజు

కాకతీయ, మణుగూరు : ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలను ప్రజలు, యువత సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్‌వో) రాజు పిలుపునిచ్చారు. మేడే వారోత్సవాల్లో భాగంగా లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం మణుగూరు ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో కార్మికులు, విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎల్‌వో మాట్లాడుతూ.. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు, నిర్మాణ రంగంలో పనిచేసే వారి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ప్రతి కార్మికుడు ‘ఈ-శ్రమ్’ కార్డు పొందడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించడమే కాకుండా, ఆ కార్డును పొందే విధానాన్ని క్షుణ్ణంగా తెలియజేశారు. వివిధ రంగాల్లో శ్రమిస్తున్న వారి రక్షణ, సామాజిక భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను కార్మికులు అందిపుచ్చుకోవాలని సూచించారు.

విదేశీ ఉపాధిపై ప్రత్యేక దృష్టి
యువతకు మెరుగైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐటీఐ, ఏటీసీలలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జర్మనీ వంటి ఇతర దేశాల్లో అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఆ దిశగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. అనంతరం వివిధ రంగాల కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఇతర వెసులుబాట్లను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జి. రవి, ఏటీవో ఎం. శ్రీనివాసరావు, ఏ. నర్సయ్య, ఏటీసీ మాస్టర్ ట్రైనర్ పూర్ణచంద్రరావు, మధు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.