epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిత్య విద్యార్థిగా ఉండాలి..

నిత్య విద్యార్థిగా ఉండాలి..
నైపుణ్యం పెంపొందించుకుంటేనే అవ‌కాశాలు
జాబ్ మేళాలో యువ‌త‌కు మంత్రి సురేఖ సూచ‌న‌లు
కాళోజీ కళాక్షేత్రంలో భారీ జాబ్ మేళా విజ‌య‌వంతం
4,000 మందికి ఉపాధి అవకాశాలు.. 72 కంపెనీల భాగస్వామ్యం
ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగ‌రాజు, కుడా చైర్మ‌న్ ఇనుగాల‌

కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ బ్యూరో/ వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : యువత ఎప్పుడూ నేర్చుకునే తపనతో నిత్య విద్యార్థిలా ఉండాలని, అప్పుడే మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోగలరని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ’99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి భారీ జాబ్ మేళాను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను ఇప్పటికే ఎంబీఏ పూర్తి చేసి, ప్రస్తుతం డాక్టరేట్‌కు సిద్ధమవుతున్నానని పేర్కొంటూ యువతలో స్ఫూర్తి నింపారు. మహిళా అభ్యర్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ఆమె కంపెనీల ప్రతినిధులను కోరారు. గతంలో నిర్వహించిన మేళా ద్వారా 11,600 మందికి ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

72 కంపెనీలు.. 4 వేల ఉద్యోగాలు
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ జరుగుతున్న తరుణంలో, 72 ప్రముఖ కంపెనీలు ఏకంగా 4,000 ఉద్యోగ అవకాశాలతో ముందుకు రావడం గొప్ప విషయమని ఎంపీ కడియం కావ్య అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా నిర్వహించిన ఈ మేళాకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు తరలివచ్చారు.

నైపుణ్యమే విజయ సూత్రం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించిందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. మంత్రి కొండా సురేఖ చొరవతో జిల్లాలో ఇటువంటి భారీ మేళాలు నిర్వహించడం స్థానిక యువతకు వరం లాంటిదని పేర్కొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాంకేతిక నైపుణ్యం కలిగి ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి, అదనపు కలెక్టర్ వైవి గణేష్, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు మరియు పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.