epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏనుమాముల మార్కెట్‌లో భారీ మోసం

ఏనుమాముల మార్కెట్‌లో భారీ మోసం
రూ. 2.50 కోట్లతో వ్యాపారి పరార్‌

కాకతీయ, వరంగల్: ఆసియాలోనే అతి పెద్దదైన వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో భారీ మోసం వెలుగుచూసింది. వ్యాపార లావాదేవీల పేరుతో తోటి వ్యాపారులను నమ్మించి, సుమారు రూ. 2.50 కోట్లతో ఒక వ్యాపారి తన కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.
వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో శ్రీవిద్య ట్రేడింగ్ ఫోరం పేరుతో ఖరీదు లైసెన్స్ పొందిన ఐలయ్య (అలియాస్ అరుణ్) అనే వ్యాపారి, ఇతర కమిషన్ వ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో మిర్చి సరుకును కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోనే మోక్ష ఎంటర్‌ప్రైజెస్ యజమాని పోటు వినయ్ కుమార్ వద్ద గత ఏప్రిల్ నెలలో విడతల వారీగా సుమారు రూ. 33,81,011 విలువైన మిర్చిని కొనుగోలు చేశాడు.
సరుకుకు సంబంధించి ఐలయ్య ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అయ్యాయి. బాకీ ఉన్న సొమ్ము చెల్లించాలని వినయ్ కుమార్ ఒత్తిడి చేయగా, నిందితుడు ముందస్తు ప్లాన్ ప్రకారం తన కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. ఈ నెల 6వ తేదీ నుండి ఐలయ్య తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకపోవడంతో, మోసపోయానని గ్రహించిన బాధితుడు ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు వినయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏనుమాముల సిఐ శివాజీ సురేష్ తెలిపారు. ప్రధాన నిందితుడు ఐలయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులైన శోభ, నాగరాజు, మానస మరియు సందీప్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం వినయ్ కుమారే కాకుండా, మార్కెట్‌లోని ఇతర వ్యాపారులను కూడా నమ్మించి ఐలయ్య మొత్తం రూ. 2.50 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.