epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సర్పంచుల ఫోరమ్ మండ‌ల‌ అధ్యక్షుడిగా మైబు సింగ్ రాథోడ్

సర్పంచుల ఫోరమ్ మండ‌ల‌ అధ్యక్షుడిగా మైబు సింగ్ రాథోడ్
ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం

కాకతీయ,చెన్నారావుపేట : గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచే చెన్నరావుపేట మండల సర్పంచుల ఫోరమ్‌కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడిగా చెరువు కొమ్ము తండా సర్పంచ్ భూక్య మైబు సింగ్ రాథోడ్ ఎన్నికయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచనల మేరకు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నికలు జరిగినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ తెలిపారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మైబు సింగ్ రాథోడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి, సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన సర్పంచులు, కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.సర్పంచుల ఫోరమ్ కమిటీలో ఉపాధ్యక్షుడిగా మైధం రాకేష్, ప్రధాన కార్యదర్శిగా కుసుమ సతీష్, కోశాధికారిగా బుర్ర సుదర్శన్ గౌడ్, కార్యదర్శిగా మాలోత్ రాంచందర్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా అనిత రాంబాబు, కంది శ్వేత, కృష్ణచైతన్య రెడ్డి, కన్వీనర్లుగా గూడ సంధ్య మహేందర్, లావుడ్యా తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా కనకమల్లు, బొడ రవి, లావుడ్యా చందు, దారావత్ రమేష్లను ఎన్నుకున్నారు.ఈ
కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు మొగిలి వెంకట్‌రెడ్డి, తప్పేట రమేష్, జిల్లా కార్యదర్శి కంది చైతన్యరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, ఉపసర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు బండి హరీష్తో పాటు సర్పంచులు ఉమామోహన్ నాయక్, దారా రంజిత్, లావణ్య, హనుమ నాయక్, బద్రి ఇర్యా నాయక్, పీరి పత్నీ, విక్రమ్, బాలు నాయక్, వీరాసింగ్, శారద, జ్యోతి, వెంకన్న, మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.